Wednesday, 4 November 2026

August 2012

సీమాంధ్ర

మూఢనమ్మకాలు తొలగించేందుకు కృషి చేయాలి

శ్రీకాకుళం, ఆగస్టు 3: నవసమాజ నిర్మాణం పాఠశాలల నుంచి ప్రారంభమవుతుందని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకరయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జనవిజ్ఞానవేదిక జిల్లా విసృత స్థాయి సమావేశం జరిగింది. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాఆయన…

సీమాంధ్ర

నగదు బదిలీతో ప్రభుత్వం దగా

శ్రీకాకుళం, ఆగస్టు 3 : చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసర సరుకులు భవిష్యత్తులో అందించకుండా ఉండేందుకు నగదు బదిలీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి చాపర…

సీమాంధ్ర

ఇసుక అక్రమ నిల్వలపై విజిలెన్సు దాడులు

శ్రీకాకుళం, ఆగస్టు 3 : విజిలెన్స్‌, భూగర్భ జలశాఖ అధికారులు దాడులు నిర్వహించి సంతకవిటి మండల పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పట్టుకున్నారు. మండల పరిధిలోని చిత్తారపురం, హోంజరాం, బూరాడపేట, తమరాం, మేడమర్తి, పి.జె.పేట గ్రామాల్లో అధికారులు…

సీమాంధ్ర

కలెక్టర్‌కు పరామర్శల వెల్లువ

శ్రీకాకుళం, ఆగస్టు 3: శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని సనపలవానిపేట వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేరుగా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ప్రమాదం జరిగిన…

సీమాంధ్ర

ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు తావులేదు

వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణారావు శ్రీకాకుళం, ఆగస్టు 3: ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణారావు హెచ్చరించారు. నరసన్నపేట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.…

సీమాంధ్ర

రబీ సాగు విస్తీర్ణం పెంచాలి

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి శ్రీకాకుళం, ఆగస్టు 3 : జిల్లాలో 2012-13లో రబీ సాగు విస్తీర్ణం పెంచేవిధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ విస్తరణ విభాగం సంయుక్త సంచాలకులు…

సీమాంధ్ర

పాఠశాల స్థలాలను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయండి

జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌ శ్రీకాకుళం, ఆగస్టు 3: శ్రీకాకుళం పట్టణంలోని ఎన్టీఆర్‌ పురపాలకోన్నత పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతున్న తీరుపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు పురపాలక సంఘం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై తెలుసుకునేందుకు అధికారులు,…

సీమాంధ్ర

శుద్ధిజల పథకాన్ని విస్మరించిన అధికారులు

వినుకొండ, ఆగస్టు 3 : ఫ్లోరైడ్‌ తాగునీటి కష్టాలు తీర్చడానికి వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గండిగనుముల గ్రామానికి మంజూరు చేసిన శుద్ధి జల పథకం ఉపయోగం లేకుడా పోయింది. నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన పంచాయతీ ప్రత్యేక అధికారులు…

సీమాంధ్ర

వినుకొండలో ‘మనగుడి’

వినుకొండ, ఆగస్టు 3 : దేవాలయాల్లో మనగుడి కార్యక్రమం భక్తులు భక్తీ శ్రద్ధలతో నిర్వహించారు. వినుకొండ పట్టణానికి ప్రసిద్ధి చెందిన ప్రసన్నరామలింగేశ్వర కోదండరామస్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి పూజలు, భజనలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం…

సీమాంధ్ర

5న అవార్డుల ప్రదానోత్సవం

కడప, ఆగస్టు 3 :కడప సిపి బ్రౌన్‌ గ్రంథాలయంలో ఈ నెల 5వ తేదీన ప్రసిద్ధ కథా రచయిత రావిశాస్త్రి అవార్డు ప్రదానోత్సవం జరగనున్నదని ప్రముఖ రచయితలు రాచపాలెం చంద్రశేఖర రెడ్డి చెప్పారు. ఈ ప్రదానోత్సవ సభలో ప్రముఖ…