Wednesday, 4 November 2026

August 2012

సీమాంధ్ర

అన్ని రంగాల్లో విఫలం

కడప, ఆగస్టు 3 : ప్రభుత్వం అన్ని రంగాల్లోను పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ప్రభుత్వం పరిపాలనా రంగాల్లో అవినీతిని పెంచి పోషిస్తోందని ఆయన…

సీమాంధ్ర

18మందికి పదోన్నతులు

కడప, ఆగస్టు 3  : జిల్లాలోని 18 మంది డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ ప్రాతిపదికన ఈ పదోన్నతులు కల్పించామని చెప్పారు. ఖాళీలుగా ఉన్న మండలాల్లో వీరిని నియమించనున్నట్టు…

సీమాంధ్ర

కడపజిల్లాను చేర్చాల్సిందే

కడప, ఆగస్టు 3 : జిల్లా చారిత్రాత్మకతను, కళా వైభవాన్ని నలుదిశలా వ్యాపింపజేసేందుకు జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని పలువురు డిమాండు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ఉత్సవాలలో కడప జిల్లాను చేర్చకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే…

సీమాంధ్ర

మాటలకే పరిమితమైన మంత్రులు

కడప, ఆగస్టు 3  : కాంగ్రెస్‌ పార్టీలో మేథోమధనం జరపాలని రాజ్యసభ సభ్యుడు విహెచ్‌ హనుమంతరావు కొన్ని గంటల పాటు చేసిన మౌనదీక్షకు మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి సంఘీభావం తెలపడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఎద్దేవా…

ఖమ్మం

హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఖమ్మం, ఆగస్టు 3 : ఖమ్మం పట్టణంలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇంత వరకు సమస్యలు పరిష్కరించడంలేదన్నారు.…

ఖమ్మం

పోలవరం టెండర్లను రద్దు చేయాలి

ఖమ్మం, ఆగస్టు 3 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజన, గిరిజనేతరులను నిట్టనిలువునా ముంచే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని, ఇందుకు టెండర్లను ఆపివేయాలని వీఆర్‌పురం మండల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, నర్సింహరావు డిమాండ్‌ చేశారు.…

ఖమ్మం

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?: సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ

ఖమ్మం, ఆగస్టు 3 : రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వాలు తమకు కుర్చీలను కాపాడుకోవడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజాసమస్యలపై చూపడంలేదని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు విమర్శించారు. ఒక పక్క రైతులు…

ఖమ్మం

కళాశాలల వివరాలు అందజేయాలి

ఖమ్మం, ఆగస్టు 3 : జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆర్‌ఐఓ విశ్వేశ్వరరావు చెప్పారు. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్‌ కళాశాలలు ఎప్పుడు స్థాపించారో, ఎంత…

ఖమ్మం

భద్రాద్రి రామయ్య బంగారు వాకిలి పనులు ప్రశ్నార్థం

ఖమ్మం, ఆగస్టు 3 : దక్షిణభారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాస్థానం గర్భగుడిలో బంగారు వాకిలి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా బంగారు వాకిలి నిర్మాణం చేపట్టాలని భావించారు. దీని కోసం…

కరీంనగర్

108 వాహన సేవల వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం : జెసి

కరీంనగర్‌, ఆగస్టు 3 : జిల్లాలో గర్భిణీలు 108 వాహనసేవల వినియోగించుకోవడంలో రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ అన్నారు. శుక్రవారం నాడు 108 వాహనాలపై జరిగిన జిల్లా స్థాయి కమిటీ…