Tuesday, 3 November 2026

August 2012

జిల్లా వార్తలు

సంగారెడ్డిలో నేడు మంత్రి సునీతారెడ్డి పర్యటన

సంగరెడ్డి: స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి 1న నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల్లో పర్యటిస్తున్నారని కలెక్టర్‌ దినకర్‌బాబు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు శివ్వంపేట మండలం గోమారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

కరీంనగర్

తెలంగాణ పై హౌంశాఖ నివేదిక అవసరం లేదు :సీహెచ్‌ విద్యాసాగరరావు

ఆర్మూరు: తెలంగాణ పై కాంగ్రుస్‌ పార్టీ అంగీకారం తెలపలేదని చిదంబరం అనటం హస్యస్పదమని భాజపా నేత సీహెచ్‌ విద్యాసాగరరావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి మెట్‌పల్లి వెళుతున్న ఆయన ఆర్మూరులో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

హైదరాబాద్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రెడ్‌అలర్ట్‌

హైదరాబాద్‌: స్వాంతంత్య్ర దినోత్సవం సమీపిస్తుండటంతో శంషాబాద్‌ అంతరాజతీయ విమానాశ్రయంలో పోలీసులు రెడ్‌ఆలర్ట్‌ ప్రకటించారు. నేటి నుంచి నెలరోజుల పాటు ఇవి అమల్లో ఉంటాయి. ఉగ్రవాదులు దేశంలోని నగరాలు, ప్రధాన విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నిఘావర్గాలు హెచ్చరించిన  నేపథ్యంలో ఈ…

జిల్లా వార్తలు

మాక్లూర్‌ 35 మంది విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్‌: దాన్‌నగర్‌ సమీపంలోని విజయ్‌ ఇంజనీరింగ్‌ కలాశాలలో నిర్వహించిన క్యాంపన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో 35మంది విద్యార్థులు ఎంపికయ్యారు. బహుళ జాతీయ సంస్థల్లో త్వరలోనే వారు ఉద్యోగుల్లో చేరనున్నారు. ఎంపికయి విద్యార్ధులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

వార్తలు

కోక్రాఝర్‌ అల్లర్లపై నివేదిక కోరిన మానవ హక్కుల సంఘం

ఢిల్లీ: అస్సాంలోని కోక్రాఝర్‌ జిల్లాలో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వాలని కేంద్ర మానవ హక్కుల సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది. కోక్రాఝర్‌లో బాధితులకు  పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు హెచ్‌ఆర్‌సీ సొంతంగా బృందాన్ని పంపించేందుకు సిద్ధమయినట్లు సమాచారం.

వార్తలు

బీయూ ఎంఎస్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

విజయవాడ:2012-13 విద్యాసంవత్సరానికి మునాని వైద్య కళాశాల్లో అందుబాటులో ఉన్న బీయూఎంఎస్‌ సీట్లకు గత నెల 22న జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీటిని విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లో పొంది పర్చినట్లు రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

శ్రీకృష్ణనగర్‌ : పట్టణం లోని శ్రీకృష్ణానగర్‌కు చెందిన జాలరమేష్‌(30) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపారు.మిని ట్రాన్స్‌ వ్యాన్‌ పడుపుతూ మధ్యం తాగి వచ్చి భిర్యను కొట్టేవాడు. సోమవారం రాత్రి…

వార్తలు

ఒలింపిక్స్‌: ఆర్చరీలో దీపిక పరాజయం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత మహిళ ఆర్చర్‌ దీపిక  పరాజయం పాలైంది. ప్రపంచ నెంబర్‌ వస్‌ ర్యాంకులో ఉన్న దీపికాకుమారి ఇండివిడ్యువల్‌ ఆర్చరీ ఈవెంట్‌లో బ్రిటన్‌ క్రీడాకారణి అమీ ఒలివర్‌ చేతిలో ఓడిపోయింది. భారత్‌కు తప్పనిసరిగా పతకం లభిస్తుందనుకున్న అంశాల్లో…

హైదరాబాద్

తిరుమలలో మూడో పైవ్‌లైన్‌ నిర్మాణానికి అనుమతి

హైదరాబాద్‌: తిరుమలలో మూడో పైవ్‌లైన్‌ నిర్మాణానికి, సింగరేణి గనుల ఓపెన్‌కాస్ట్‌మైనింగ్‌కి రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అనుమతి లభించింది. వీటికి కేంద్రం అనుమతి కూడా అవసరమైనందున ఈ రెండు ప్రతిపానలను కేంద్ర వన్యప్రాణి బోర్డుకి పంపినట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ…

జిల్లా వార్తలు

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నల్గొండ : కనగల్‌, నర్సింగ్‌భట్ల వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 12 ఇసుక ట్రాక్టర్లను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సీ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. సాగర్‌ దేవర కొండ, మునుగోడు రోడ్డులలో మంగళవారం తనిఖీ చేశారు.…