Wednesday, 4 November 2026

August 2012

జిల్లా వార్తలు

సమస్యలు పరిష్కరించాలని ఏపీటిఎఫ్‌ ధర్నా

మెదక్‌: జిల్లాలోని కలెక్టరెట్‌ కార్యలయం ఎదుట విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలు పరిస్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ధర్నాకు సంఘీభావం తెలిపింది.

కరీంనగర్

గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యాయత్నం

గోదావరిఖని: కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖనిలో కాంట్రాక్టు కార్మికుడు హరీష్‌ ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీపీసీ సర్వీస్‌ భవనం పైకి  ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అధికారులు వాహనాన్ని పంపారు. హరీష్‌ కుటుంబసభ్యులను అక్కడికి రప్పించేందుకు అధికారులు వాహనాన్ని…

జిల్లా వార్తలు

కాంట్రాక్ట్‌ పంచాయతీ కార్యదర్శుల భిక్షటన

మెదక్‌: జిల్లాలోని కాంట్రాక్ట్‌ పంచాయతి కార్యదర్శులు కలెక్టరెట్‌ ముందు బిక్షటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

జిల్లా కలెక్టర్‌ డివిజన్‌,మండల అధికారులతో సెట్‌ కాన్ఫరెన్స్‌

మెదక్‌: జిల్లాలోని డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ దినకర్‌బాబు సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించరు. రైతులకు నష్ట పరిహారం కింద రూ.80కోట్లు మంజూరయ్యాయని ఈ నెలకరులోగా రైతుల ఖాతాలలో జమ చేయాలని అదేశించారు. ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే…

హైదరాబాద్

ఫీజు రుసుం పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: ఫీజు రుసుంపై సింగిల్‌ బెంచి ఉత్తర్వులను సవాలుచేస్తూ దాఖలైన ప్రభుత్వ పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదాపడింది. అఫిడవిట్లు ఇవ్వలని కళాశాలలకు రూ.50,200 ఫీజు నిర్ణయాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో ప్రభుత్వం పిటీషన్‌ వేసింది. ఇలా ఉండగా ప్రభుత్వ ఫీజు…

జిల్లా వార్తలు

వూరపండగా సందడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలోని రావుట్ల గ్రామంలో సోమవారం గ్రామస్థులు వూరపండగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ నిర్వహించారు. దేవతల ముందు బలి అర్పించి పశువులకు వ్యాధులు సోకకుండా, పైర్లకు తెగుళ్లు ఆశించ రాదని…

జిల్లా వార్తలు

వికలాంగ ధృవికరణ పత్రాలకోసం పరిక్షలు చేయించుకున్న 550మంది

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం శిభిరం విజయవంతం అయింది. సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన వికలాంగులు తమ ధృవికరణ పత్రాల కోసం పరిక్షలు చేయించుకున్నారు. రెండు మండలాలకు చెందిన 550మంది వికలాంగులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

తెలంగాణసాయుధ పోరాటంలో అశువులు బాసిన అమరవీరులకు నివాళి

వరంగల్‌: జిల్లాలోని మద్దూర్‌లో తెలంగాణసాయిధ పోరాటంలో అశువులు బాసిన బైరన్‌పల్లి స్వతంత్య్ర సమరయోధులకు ఎమెల్సీ నాగపురి రాజలింగం సోమవారం ఘనంగా నివాలులర్పించారు. 64వ అమర వీరుల సంస్మరణ దినం సంధర్భంగా గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొని వీరుల…

వార్తలు

యశ్వంత్‌పూర్‌-విజయవాడ రైలింజన్లో మంటలు

యశ్వంత్‌పూర్‌-విజయవాడ ప్యాసెంజర్‌ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చేగిచర్ల రైల్వే స్టేషన్‌ సమీపంకు రైలు చేరుకోగానే రైలు ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ రైలును ఆపగానే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు…

జిల్లా వార్తలు

బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా

రంగారెడ్డి: బంగ్లాదేశ్‌ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.