Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

సామాజికవేత్త అన్నా హజారే బృందంలో నక్సలైట్లు

సత్నా: అన్నా హజురే బృందంలో నక్సలైట్లు ఉన్నారని వారితో సంబంధాలను తెంచుకున్న పక్షంలో హజారేకు తాను మద్దతిస్తానని జనతాపర్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. హజారేకు నా మద్దతు కావాలంటే ఆయన నక్సల్స్‌తో సంబంధాలను తెంచుకోవాలి అని సుబ్రహ్మణ్యస్వామి శనివారం…

వార్తలు

ప్రభుత్వం ముందు చూపులోపమే విద్యుత్తు కోతలు

పాల్వంచ: ప్రభుత్వం ముందు చూపులోపమే విద్యుత్తు కోతలు, ప్రజల వెతలకు కారణమని తెఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రధానంగా తెలంగాణలో 1991 తర్వాత తెలంగాణలో భూపాలపల్లి మినహా విద్యుత్తు ఉత్పాదన కేంద్రాలు నిర్మించలేదన్నారు. ఈ విషయంలో కూడా…

వార్తలు

గోకుల్‌చాల్‌ పేలుళ్ల ప్రధాన నిందితులను పట్టుకోవడం ప్రభుత్వం విఫలం

హైదరాబాద్‌: లుంబినీపార్క్‌, గోకుల్‌చాట్‌ పేలుళ్ల ప్రధాన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. లుంబినీ పార్కులో పెలుళ్లు జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడ ఉన్న స్మారక స్థూపం వద్ద…

వార్తలు

రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొంది: మంత్రి ఆనం

నెల్లూరు: రాష్ట్రంలో విద్యుత్‌ రంగం కుంటుపడటానికి ఉచిత విద్యుత్తే కారణమని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి రూ.5,850కోట్లు కేటాయిస్తున్నా ఉచిత విద్యుత్‌ చెల్లింపులకే అవి సరిపోతున్నాయని మంత్రి…

వార్తలు

రైతులకు ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాల్సిందే

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై పోరాడుతున్న తెరాస తమపై ఎన్ని కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదని రైతులకు నిరంతరంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సచివాలయంలో సీఎంను కలసిన తెరాస ఎమ్మెల్యేలు విద్యుత్‌ కోతల…

వార్తలు

భవనం కూలి ఇద్దరు మృతి: మైసూర్‌

కర్ణాటక: మైసూర్‌లోని ఓ పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 17 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే యత్నం చేస్తున్నారు.

వార్తలు

మరోసారి అసోంలో ఘర్షణలు ఐదుగురు మృతి

అసోం: అసోంలో బోడోలకు ప్రవాస బంగ్లాదేశ్‌ వాసులకు మధ్య రాజుకున్న నిప్పు ఇప్పట్లో ఆరేలా లేదు. తాజా చిరాంగ్‌ జిల్లాలో చోటు చేసుకున్న అలర్లలలో ఐదుగురు మృతి చెందారు. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీ గస్తీ నిర్వహిస్తున్నారు.

వార్తలు

నందమూరి వంశానిక చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించాలి

హైదరాబాద్‌: చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ వాధ్యతలను నందమూరి వంశానికి అప్పగించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించెకోవాలని ఆయన…

వార్తలు

చిన్నరెడ్డి అరెస్టుని నిరసిస్తూ పార్టీ శ్రేణుల అందోళన

నల్గొండ: నాగార్జునసాగర్‌ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి తేరా చిన్నపరెడ్డి అరెస్టునిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనతో వాహన రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. రెండు కిలోమీటర్లు వరకు వాహనాలు నిలిచిపోయాయి. జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డి అధికారాన్ని…

వార్తలు

పురాతన ముద్రలు లభ్యం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కవాడ్‌పల్లి సమీపంలోని గుట్టలపై పురాతన లోహపు ముద్రలు లభ్యమయ్యాయి. రామ, లక్ష్మణ, సీత, హనుమాన్‌లతో పాటు ఈస్‌టిండియా కంపెనీకి చెందిన ముల్రు బయటపడ్డాయి.