Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

సిమెంట్‌ ధరలపై తెదేపా నేతలు ముఖ్మమంత్రికి ఫిర్యాదు

హైదరాబాద్‌: కడప జిల్లాలోని వైఎస్‌ జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌తో పాటు దాల్మియా, ఇండియా, జువారీ సిమెంట్‌ల పరిశ్రలు ఉద్దేశపూర్వకంగానే కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సిమెంట్‌ పరిశ్రమ ప్రతినిధులు…

వార్తలు

ముఖ్యమంత్రి కిరన్‌కుమార్‌రెడ్డి కరాణటక సీఎంకు ఫోన్‌

హైదరాబాద్‌: వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరతను తేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక సాయాన్ని కోరింది. అలమట్టి నుంచి 10 టీఎంసీల నీటిని తక్షనమే రాష్ట్రానికి విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్ణాటక సీఎం జగదీశ్‌ శెట్టర్‌ను కోరారు.

వార్తలు

పీసీసీ పదవులు ఖాళీగా లేవు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులు ఖాళాగా లేవని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సీనియర్‌ మంత్రులు కొందరు పార్టీకి సేవ చేయాల్సిన అవసరం ఉందని పొంగులేటి అభిప్రాయపడ్డారు.

వార్తలు

మరో మూడు రోజుల పాటు గోయల్‌ కందాకు రిమాండ్‌

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయాల్‌ కందాకు ఢిల్లీ కోర్టు మరో మూడు రోజుల పాటు రిమాండ్‌ పొడిగించింది. గతంలో ఢిల్లీ పోలీసుల కోరిక మేరకు పొడిగించిన ఏడు రోజుల రిమాండ్‌ నేటి ముగిసింది. ఈ నేపథ్యంలో…

వార్తలు

సీఎం పోలవరంపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదు

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి మాట్లాడటం తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఇంజనీర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని, సీఎం దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని పోలవరానికి…

వార్తలు

తెరాస ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడం సరి కాదు: శంకరరావు

హైదకాబాద్‌: డీజీపీ విషయమై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి శంకరరావు మరోసారి తప్పుపట్టారు. ట్రిబ్యునల్‌ తీర్పుపై హైకోర్టు, సుప్రీకోర్టుకు వెళ్లవద్దని చెప్పినప్పటికి పట్టించుకోలేదని ఆయన అన్నారు. విద్యుత్‌ సమస్యపై ఆందోళనకు దిగిన ఎమ్యెల్యేలపై కేసులు నమోదు చేయడం…

వార్తలు

జైపాల్‌రెడ్డితో జానాభేటీ

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో రాష్ట్ర మంత్రులు జానారెడ్డ, డీఎల్‌రవీంద్రారెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సీఎం, పీసీసీ అధ్యక్షుడిల మార్పులపై వూహాగానాల నేపధ్యంలో వీరి భేటీ చర్చ నీయాంశంగా మారింది. గ్యాస్‌ కేటాయింపులు విషయంలో ముఖ్యమంత్రి…

వార్తలు

రాగల 24 గంటల్లో భారీ వర్షలు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చకికల కేంద్రం తెలిపింది. వీటికి తోడు ఒడిశా నుంచి…

హైదరాబాద్

మళ్లీ మొదటికి వచ్చిన ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు మళ్లీ మొదటికి వచ్చింది. ఏఎఫ్‌ఆర్సీ నిర్దేంచిన రూ.50,200 ఏకీకృత ఫీజు విధానం అమలు చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై సర్కారు అప్పీల్‌ చేయనుంది. హైకోర్టుకు ఇంతకు ముందు ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన…

వార్తలు

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి దయలేదు: ఎర్రన్నాయుడు

విజయవాడ: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కరుణ, దయ లేదని, వైకాపా నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద జరిగిన మహాధర్నాలో ప్రసంగిస్తూ ఆయన పులిచింతల పేరిట…