Wednesday, 4 November 2026

August 2012

Cover Story

తెలంగాణ కోసం సీపీఐ జంగు సైరన్‌

ఖమ్మం మెట్టులో పోరుయాత్ర ఆరంభం సీపీఐతో కలిసి పనిచేసేందుకు జేఏసీ సై సెప్టెంబర్‌ మార్చ్‌కు సీపీఐ జై హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీ గుండెలదరాలి : కోదండరాం తెలంగాణ కోసం ఒక్క మంత్రికూడా పనిచేస్తలేడు :నారాయణ తెలంగాణ కోసం కదిలిన…

జాతీయం

న్యాయమూర్తులు దేశ పరిపాలనలో జోక్యం చేసుకోవద్దు-ఎన్‌హెచ్‌ కపాడియా

న్యూడిల్లీ: న్యాయమూర్తులు దేశాన్ని పాలించడం లేదా కొత్త విదానాలను తెర పైకి తేవడం వంటివి చేయవద్దని సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హెచ్‌.కపాడియా పేర్కొన్నారు. ‘నిద్ర హక్కు కూడా ప్రాథమిక హక్కే’ వంటి తీర్పుల విషయాంలో అమలుచేయగలగడాన్ని పరీక్షించాలని…

వార్తలు

ఖమ్మం చేరుకున్న తెలంగాణా పోరుయాత్ర

ఖమ్మం: ప్రత్యేక రాష్ట్రం కోసం సీపీఐ చేపట్టిన తెలంగాణా పోరుయాత్ర ఖమ్మం చేరుకుంది. రిక్కాబజారులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ, తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు పాల్గిన్నారు.

వార్తలు

ఎన్‌టీపీసీ నుంచి అదనపు విద్యుత్‌ కేటాయింపు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభం దృష్ట్యా రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ కేటాయించాలని ఆదేశించినట్లు కేంద్రమంత్రి విరప్పమొయిలీ తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేలశంలో మాట్లాడుతూ ఎన్‌టీపీసీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి 350మెగావాట్ల అదనపు విద్యుత్‌ని కేటాయిస్తున్నట్లు చెప్పారు.

వార్తలు

హార్డ్‌వేర్‌ పాలసీపై మాట్లాడిన పొన్నాల

హైదరాబాద్‌: హార్డ్‌వేర్‌ ఆధారిత పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రశుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. హార్డ్‌వేర్‌ సంస్థలు ఏటా 6 వేల కోట్ల టర్నోవర్‌ సాధిస్తూన్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో ఓ మొబైల్‌…

వార్తలు

ఆదోనిలో భారీ వర్షంతో ఆటో డ్రైవర్‌ గల్లంతు

కర్నూలు: ఆదోని పట్టణంలో ఈరోజు భారీ వర్షం కురిసింది. శివశంకర్‌నగర్‌ సమీపంలో ఉన్న మండిగిరివంకలో పడి ఇస్మాయిల్‌ అనే ఆటో డ్రైవర్‌ ఆటో సహా గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ఇస్మాయిల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.…

వార్తలు

విజయనగరంలో పిడుగుపడి విద్యార్థి మృతి

విజయనగరం: పట్టణంలోని పూల్‌బాగ్‌కాలనీలోని ఎమ్మార్‌ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థి పిడుగుపడి మృతిచెందాడు. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సచేస్తున్నారు.

వార్తలు

మన్మోహన్‌సింగ్‌ ప్రతిష్ఠకు రాజ్యాంగ సంస్థల కుట్ర

కాన్పూర్‌: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేందుకు కొందరు పెద్ద వ్యక్తులు, రాజ్యాంగ సంస్థలు కుట్రపన్నాయని కేంద్ర మంత్రి శ్రీప్రకాశ్‌ జైస్వాల్‌ ఆరోపించారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రధానిని రాజీనామా చేయాలని కోరుతున్న వారు ముందు…

వార్తలు

ఖాళీగా ఉన్నా ఉద్యోగాలు భర్తీచేయాలి: నారాయణస్వామి

చెన్నై: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలలో రెండు కోట్ల ఫైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి. నారాయనస్వామి తెలిపారు. బ్యాంకింగ్‌ సెక్టారుల నుంచి సీబీఐ వరకు రెండు కోట్ల పైచిలుకు ఉద్యోగాలు…

వార్తలు

బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్‌సింగ్‌ ప్రకటన వేచిచూద్దాం

చెన్నై: బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కాగ్‌ తమ నివేదికలో పేర్కొన్న విషయంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటనకు వేచి చూద్దామని కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి పేర్కొన్నారు. నగరంలో శనివారం ఓ కర్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ…