హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పలు చోట్ల వర్షం పంజాగుట్ట, ట్యాంక్‌బాండ్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పలు చోట్ల వర్షం పంజాగుట్ట, ట్యాంక్‌బాండ్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
కరీంనగర్: బీడీ కార్మికుల కనీస వేతనాన్ని దేశ వ్యాప్తంగా ఒకే విధంగా వేతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తూ బీడి కార్మికుల సంక్షేమనిధిలో ఉద్యొగుల టీఏ డీఏలకు ఖర్చు చేయకూడది నూటికి నూరుశాతం బీడీ కార్మికుల…
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో జేఏసీ చైర్మన్ కొదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని తెలంగాణ ఉద్యమ చరాత్రలో కమ్యూని పార్టీల పాత్ర కీలకమని…
హైదరాబాద్: విద్యుత్ సమస్య తీర్చటం చేతకాక పోతే విద్యుత్ బోర్డ్ మాకు అప్పగించండని టీడీపీ నేత ఎర్రబెల్లి దయకర్‌రావు అన్నారు. ప్రభుత్వానికి సోమవారందాకా సమయం ఇస్తున్నామని ఈ లోగ విద్యుత్ సమస్య పరిష్కరించకపోతే ముఖ్యమంత్రిని నిర్భందిస్తామని అన్నారు. తీవ్ర…
వరంగల్: జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో మరో బాలిక మృతి చెందినతి. సీర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన మౌనిక ఆసుపత్రిలో మృతి చెందినది.
హైదరాబాద్: టీడీపీ ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మాలమహానాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నించింది. మాల, మాదిగల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు వైరుధ్యం సృష్టిస్తున్నారంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు కార్యకర్తలు ఆందోళనకు…
విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే కాన్వెంట్ జంక్షన్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో అక్కడికక్కడే ఇకరు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
హైదరాబాద్: ఈ రోజు ఎస్సీ ఎస్టీల ఉపసంఘం ఉప ప్రణాళికపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్సీ…
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో సీపీఐ తెలంగాణ పోరుయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత నారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గండా మల్లేష్, చంద్రావతి, తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండారాం, శ్రీనివాసగౌడ్ తదితరులు పోరుయాత్రలో పాల్గొన్నారు.
ఒడిశా: వృథ్వి-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం నేడు విజయవంతంగా జరిగింది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.