Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

ముగిసిన మహాధర్నా: రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద తెదేపా, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధార్న ముగిసింది. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తున్న రైతులు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా. సీపీఐ నేతలను, రైతులను పోలీసుఉలు…

వార్తలు

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరులో విషాద సంఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని తిరువెంగళాయపల్లిలో పిడుగుపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కరీంనగర్

తెలంగాణ మార్చ్‌కు ‘మహిళదండు కదలాలి’

కరీంనగర్‌:  సెప్టెంబర్‌ 3న జరిగే తెలంగాణ మార్చ్‌కు మహిళదండు కదలాలని  మహిళలకు పిలుపినిచ్చారు జిల్లా జేఏసీ చైర్మన్‌ సుంకే యశోద అన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా  తెలంగాణ మహిళ జేఏసీ నిర్మాణ సమావేశంలో యశోద మాట్లాడారు. గ్రామాల్లో జేఏసీ…

హైదరాబాద్

వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రద్దు

హైదరాబాద్‌: వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ మూడో రోజు ఆట నిలిచిపోయింది. ఈ రోజు ఆట ముగిసే సమాయానికి న్యూజిలాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది.

హైదరాబాద్

ధర్మాన రాజీనామ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించిన సీఎం

హైదరాబాద్‌: ధర్మన రాజీనామా వ్యవహారంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిరాకరించారు. డిల్లీలో రెండు రోజుల పాటు అధిష్టానం పెద్దలతో ఆయన జరిపిన విస్తృత భేటీలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ తరహా కీలక పర్యటనలప్పుడు…

హైదరాబాద్

ఒకే తరహా ఫీజు ఉండాలి: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల సమాఖ్య

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఒకే తరహా ఫీజ ఉండాలని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల సమాఖ్య పేర్కొంది. ఒకే తరహా ఫీజు లేకుంటే ప్రభుత్వానికి ఇచ్చిన అఫిడవిట్లు తిరిగి తీసుకుంటామని సమాఖ్య తెలిపింది. రేపు మధ్యాహ్నం ప్రైవేట ఇంజినీరింగ్‌ కళాశాలల…

Featured News

సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని:సీపీఐ కార్యదర్శి నారయణ

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.  తెలంగాణ వాదులందరిని ఒక్కతాటిపై తెచ్చేందుకే ఈ పోరుయాత్ర అని ఆయన అన్నారు. జేఏసీ…

వార్తలు

అమెరికా కోర్టు తీర్పుని సవాలు చేస్తామంటున్న స్యామ్‌సంగ్‌

ఢిల్లీ: పేటెంట్‌ హక్కుల అతిక్రమణ కేసులో ఆపిల్‌ కంపెనీఇ అనుకూలంగా అమెరికా న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే సవాలు చేయడానికి స్యామ్‌సంగ్‌ సిద్థమవుతోంది, కోర్టు నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతామని, అది విఫలమైన పక్షంలో అప్పీల్‌ కోర్టుకు వెళ్తామని కొరియన్‌…

వార్తలు

పదోన్నతుల్లో కోటా సాధ్యాం కాదన్న అటార్నీ జనరల్‌

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదన చట్టపరంగా సాధ్యం కాదని అటార్నీ జనరల్‌ వాహనవతి పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు న్యాయమంత్రిత్వశాఖకు  లేఖ రాసినట్లు సమాచారం. చట్టపరంగా ఇది సాధ్యం కానందున ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు…

కరీంనగర్

ఈ నెల 27న నగర బీజేపీ బంద్‌ పిలుపును పాటించకండి: కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: ఈ నెల 27న  నగర బీజేపీ బంద్‌ను పాటించకండి టీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం నాయకులు పిలుపినిచ్చారు. హిందూ ముస్లీం మధ్య ఐక్యత చెడగొట్టడానికి కొంత మంది బీజేపీ నాయకులు పనిగట్టుకుని నగర పాలకుసంస్థ  నగర అభివృద్ది కార్యక్రమాలపై…