Monday, 2 November 2026

August 2012

హైదరాబాద్

వ్యవసాయ స్థితిగతులపై మంత్రి కన్నా సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ స్థితిగతులపై జిల్లా జేడీలతో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సమీక్ష జరిపారు. నిజామాబాద్‌, నల్గొండ, విశాఖ మినహా రాష్ట్రంలో వర్షపాతం బాగానే ఉందని ఆయన తెలియజేశారు. ఇప్పటివరకు 98 శాతం భూమిని రైతులు సాగుచేశారన్నారు.…

జిల్లా వార్తలు

6ప్రధాన సమస్యలపై చర్చా సమ్మెళనం-హాజరవనున్న గడ్కారీ

సిద్దిపేట: ఉత్తర తెలంగాణా జిల్లాలోని 6ప్రధాన సమస్యలపై చర్చించటానికి సెప్టెంబర్‌ 16వ తేదిన కరీంనగర్‌ చర్చా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసామని ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారి హాజరవుతారని స్వదేశీ జాగరణ మంచ్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌…

జిల్లా వార్తలు

ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ

సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్‌ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

జిల్లా వార్తలు

పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్డీవో

సిద్దిపేట: కొమతిచెరువు సమీపంలోని తారకరామారావు కాలనీలో ఆర్డివో నిఖిల తనిఖీలు చేపట్టారు. పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం పనులు చేపట్టాలని సిబ్బందిని డిమాండ్‌ చేశారు.

జిల్లా వార్తలు

సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ జ్యోతికుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలపై అవగాహన కల్పించనున్నారు.

హైదరాబాద్

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ముగిసిన సమావేశం

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలంగాణ పై రెండు మూడు రోజుల్లో సృష్టత ఇస్తామని తెలియజేశారు. ఈ విషయమై సీమాంధ్ర నాయకులతో చర్చలు జరుపుతున్నామని చంద్రబాబు …

జిల్లా వార్తలు

కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

వరంగల్‌: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

వార్తలు

ఐదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌

బెంగళూరు: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 315 పరుగుల వద్ద ఫ్రాంక్లిన్‌ తన 8 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఓజా…

కరీంనగర్

సిరిసిల్లలో మరో నేత కార్మికుని ఆత్మహత్య

సిరిసిల్ల: నేత కార్మికుల బలవన్మరణాలు సిరిసిల్లలో కొనసాగుతున్నాయి. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వేములవాడ మండలం నాంపల్లిగుట్టపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలనికి చేరుకొన్ని పోలీసులు, అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.