Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చెరుకున్న సీఎం

హైదరాబాద్‌: రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీలో ఆయన పార్టీలో పలువురు సీనియర్‌ నేతలతోనూ, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీతోనూ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోనూ, పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ…

వార్తలు

లైసెన్సుల వేలం ప్రక్రియపై గడువు అమలుకు హామీ

న్యూఢీల్లీ: రద్దయిన స్పెక్ట్రమ్‌ లైసెన్సులకు తిరిగి వేలం నిర్వహించటానికి మరింత గడువు కావాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం సనుకూలంగా స్పందించింది. గతంలో మంజూరు చేసిన 122 లైసెన్సులను (2జీ స్పెక్ట్రమ్‌) రద్దు చేసిన సుప్రీం కర్టు…

వార్తలు

బీడ్‌లో నలుగుర్ని బందించిన ఎన్‌ఐఏ

బీడ్‌: మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో నలుగుర్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి బీడ్‌లో ఎన్‌ఐఏ, మహారాష్ట్ర ఏటీఎన్‌ పోలీసులు సోదాలు జరిపి., యునానీ వైద్యుడు రెహన్‌ షేక్‌, వాసిం…

వార్తలు

న్యూయార్క్‌ లో కాల్పులు నలుగురి మృతి

న్యూయార్క్‌: నగరంలోని ఎంఫైర్‌స్టేట్‌ 34వ వీధి ఫిఫ్త్‌ ఎవెన్యూ లోని ఈరోజు గుర్తు తెలియని సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు వెంటనే కాల్చి చంపారు.

వార్తలు

గ్యాస్‌ కెటాయింపులపై అందోళన చెందాల్సినదేమీ లేదు : జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు గ్యాస్‌ కేటాయింపులు కొనసాగుతాయని ఆందోళన చెందాల్సినదేమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు. రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపు విషయంపై ఈరోజు ఆయనతో మహారాష్ట్ర సీఎం, డిప్యుటీ సీఎం భేటీ అయ్యారు. రత్నగిరికి గ్యాస్‌…

వార్తలు

ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజు పెంచాలి

హైదరాబాద్‌: ఇజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజు పెంపు వ్యవహారం పరిష్కారం అయ్యే విధంగా లేదు. తాము 35 వేలకు మించి ఇవ్వలేమని అందుకే ఒప్పుకోవాలని ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పటంతో అనేక కళాశాలలు అంగీకరించాయి. దీంతో ప్రమాణాలు పాటిస్తామని పత్రాలు ఇచ్చిన…

కరీంనగర్

రామగుండంలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌: రామగుండం ఎన్టిపీసీ ఐదవ యూనిట్‌ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వార్తలు

విద్యా కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా కళాశాలల్లో సెప్టెంబర్‌ రెండవ తేదీనుంచి టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు జల్లా ప్రాంతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటుచేసి వచ్చే నెల 2నుంచి తనిఖీలు చేస్తామన్నారు. మూడు…

వార్తలు

బోసిపోయిన స్టేడియం రహదారి

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్‌కు మొదటి రోజు అభిమానులు భారీగానే తరలివచ్చినా ఈరోజు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. నగరంలో వర్షం కురవటం, న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేసే సూచనలు కనబడటంతో స్టేడియానికి వెళ్లే…

వార్తలు

తెరాస నేతల ధ్వజం

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కేసులు నమోదు చేయాలన్న పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌పై తెరాస నేతలు మండిపడ్డారు. ప్రజాసమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మోల్యేలను అడ్డుకున్నందుకు పోలీసులపైనే కేసులు పెట్టాలన్నారు. గతంలో పోలీసులపై ఇష్టారాజ్యంగా వ్వవహరించిన మంత్రి…