Wednesday, 4 November 2026

August 2012

Featured News

ఎంపైర్‌ స్టేట్‌ భవనం వద్ద ఆగంతకుని కాల్పులు

ఇద్దరు మృతి.. తొమ్మిదిమందికి గాయాలు న్యూయార్క్‌, ఆగస్టు 24 (జనంసాక్షి): అమెరికా మరోసారి ఉలిక్కిపడింది..కాల్పుల మోతతో దద్దరిల్లింది…అమెరికాలో విస్తరిస్తున్న ప్రమాదకర గన్‌ కల్చర్‌కు ఈ ఘటన అద్దం పడుతోంది..వరుసగా రెండు నెలల్లో ఇది మూడో సంఘటన..శుక్రవారం ఉదయం న్యూయార్క్‌…

Cover Story

గిరిగీసి నిలబడదాం తెగించి కొట్లాడుదాం

శ్రీతెలంగాణ సాధిద్దాం శ్రీఆత్మహత్యలు వొద్దు బిడ్డా జేఏసీ చైర్మన్‌ కోదండరాం వరంగల్‌, ఆగస్టు 24 (జనంసాక్షి): :తెలంగాణ రాష్ట్ర సాధనకు గిరిగీసి నిలబడి తెగించి కోట్లాడి తెలంగాణ సాధించుకుందామని ఆత్మహత్యలు మన సంస్క ృతి కాదని తెలంగాణ రాష్ట్ర…

హైదరాబాద్

కల్తీ కల్లు బాధితులకు తప్పిన ప్రాణాపాయం

హైదరాబాద్‌: కల్తీ కల్లు బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.ఎం. ఫారుఖీ అన్నారు. కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్న ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. 75 మంది బాధితుల్లో 15…

వార్తలు

శాసనసభను సందర్శించిన బ్రిటిష్‌ ప్రతినిధులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పదే పదే రాజీనామాలు, ఉప ఎన్నికలు జరగడంపై బ్రిటిష్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. మనదేశంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా సర్‌ అలెస్‌ నేతృత్వంలోని బృందం ఇవాళ మన శాసనసభను సందర్శించింది. అసెంబ్లీ…

వార్తలు

పాకిస్థాన్‌లో 18 మంది ఉగ్రవాదులు మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో అమెరికా మరోసారి వైమానిక దాడులు చేసింది. శుక్రవారం ఉత్తర వజీరిస్థాన్‌ గిరిజన ప్రాంతంలో జరిపిన దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ మేరకు పాకిస్థాన్‌ రేడియో వెల్లడించింది. తాజా దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య…

వార్తలు

యోగా గురు అనుచరుడు బాలకృష్ణకు నోటీసులు

న్యూఢిల్లీ: యోగా గురు రావమ్‌దేవ్‌ బాబా సన్నిహిత అనుచరుడు బాలకృష్ణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఓ ఆహార సంస్థ రూ. 4.36 కోట్లమేర విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించినట్టు…

వార్తలు

మద్యం దుకాణదారుల ఆస్తుల పత్రాల పరిశీలన

హైదరాబాద్‌: మద్యం దుకాణదారులు సమర్పించిన ఆస్తుల పత్రాల వివరాల పరిశీలన సాగుతోంది. రెండు నెలలు అయినా ఇప్పటి వరకు కేవలం 50 శాతం మందికి చెందిన పత్రాలను మాత్రమే అధికారులు పరిశీలించగలిగారు. వాస్తవానికి పత్రాలను ఎక్సైజ్‌శాఖ అధికారులు పరిశీలించాలి.…

వార్తలు

గాలి బెయిలు కేసులో సెప్టెంబరు 6వ తేది వరకు పొడిగింపు

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిలు మంజూరు వ్వవహారంలో అరెస్టయిన నిందితుల రిమాండ్‌ను సెప్టెంబరు 6వ తేదీ వరకు పొడిగిస్తూ శుక్రవారం ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం జ్యూడిషియల్‌ రిమాండ్‌ గడువు ముగిసి పోవడంతో జైలు అధికారులు…

వార్తలు

గురుద్వారాలో సిక్కుల కుటుంబలకు పరామర్శించిన మిషెల్‌

వాషింగ్టన్‌: ఓక్‌ క్రీక్‌ గురుద్వారాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన సిక్లు కుటుంబ సభ్యులను అమెరికా ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామా పరమర్శించారు. వారికి అవసరమైన మద్దతు సాయాన్ని అందిస్తానని ప్రకటించారు. 30 నిమిషాల పాటు ఆమె వారితో…