Thursday, 5 November 2026

August 2012

వరంగల్

భూపాల్‌పల్లిలో విద్యుత్‌ కొరతతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌

వరంగల్‌: విద్యుత్‌ కొరతతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. విద్యుత్‌ కోత కారణంగా భూపాల్‌పల్లి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదు బొగ్గు గనుల్లో అధికారులు ఉత్పత్తిని నిలిపివేశారు. కొందరు కార్మికులు కూడా ఇంకా గనుల్లోనే చిక్కుకుని ఉన్నారని…

హైదరాబాద్

సచివాలయంలో ఫైర్‌ సేఫ్టీ సిలిండర్‌ పేలుడు

హైదరాబాద్‌: సచివాలయం హెచ్‌ బ్లాక్‌లో ఫైర్‌ సేఫ్టీ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఛాంబర్‌ వద్ద ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

కరీంనగర్

పశువైద్యశాలలో చోరీ.. కంప్యూటర్‌, ప్రింటర్లను ఎత్తుకెళ్లిన దొంగలు

హూస్నాబాద్‌: హూస్నాబాద్‌ పట్టణంలోని పశువైద్యశాలలో తాళాలు పగలగొట్టి కంప్యూటర్‌, ప్రింటర్లను ఎత్తుకెళ్లారు. చోరీ అయిన సామగ్రి విలువ రూ.50 వేల పైన ఉంటుందని పశువైద్యశాల సహయ సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు.

హైదరాబాద్

ఎమ్మార్‌ ఎండీని విచారించిన సీబీఐ అధికారులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితుడు, ఎమ్మార్‌, ఎంజీఎఫ్‌ సంస్థ ఎండీ శ్రావణ్‌గుప్తా ఈ రోజు దిల్‌కుశా అతిధిగృహంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. నాలుగు గంటలపాటు ఆయనను అధికారులు విచారించారు. ఎమ్మార్‌ విల్లాల క్రయవిక్రయాలపై వివరాలు తెలుసుకున్నారు. వచ్చే నెల…

హైదరాబాద్

అక్టోబర్‌ రెండునుంచి ఉదృతంగా సురాజ్య ఉద్యమం: జేపీ

హైదరాబాద్‌: అక్టోబర్‌ 2నుంచి డిసెంబర్‌ 9 వరకు సురాజ్య ఉద్యమాన్ని ఉదృతంగా నిర్వహిస్తామని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ తెలియజేశారు. సురాజ్య ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా సహకారం కోరుతూ ఆయన ఈ రోజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ…

హైదరాబాద్

డీఎస్సీ యథాతధం: మంత్రి పార్థసారధి

హైదరాబాద్‌: డీఎస్సీని యధాతధంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినందున షెడ్యూలు ప్రకారం ఈ నెల 26,27, 28 తేదీల్లో డీఎస్సీ రాత పరీక్ష జరుగుతుందని మంత్రి పార్థసారధి తెలియజేశారు. రాతపరీక్షకు 1874 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 4.23 లక్షలమంది…

జిల్లా వార్తలు

తాగి వేదిస్తున్నాడని కన్నా కొడుకును చంపిన కన్నతల్లి

వరంగల్‌: తాగి వేదిస్తున్నాడని కన్న కొడుకును హత్యచేసి సెప్టిక్‌ట్యాంక్‌లో పడెసిన ఘటన జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పోతుగల్లులో ఈ సంఘటన చోటుచేసుకుంది. 10రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు ధర్యాప్తు చేస్తున్నామనా…

వార్తలు

వీరప్ప మోయిలీతో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ:  హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. అనంతరం యూపిఏ చైర్‌పర్సన్‌  సోనియా గాంధీతో భేటి అయినారు. ఈ భేటీలో ఆజాద్‌, వాయిలార్‌,…

వార్తలు

ధర్మాన రాజీనామకు సానుకూలంగా ఉన్న కాంగ్రెస్‌ హైకమాండ్‌

న్యూఢిల్లీ: మంత్రి ధర్మాన రాజీనామాకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఈరోజు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో అంతకుముందు ఇతర సీనియర్లతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. ధర్మాన…

వార్తలు

బొత్సతో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ:  హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. అనంతరం యూపిఏ చైర్‌పర్సన్‌  సోనియా గాంధీతో భేటి అయినారు. ఈ భేటీలో ఆజాద్‌, వాయిలార్‌,…