Thursday, 5 November 2026

August 2012

వార్తలు

డీజీపీగా దినేష్‌రెడ్డి పరిశీలనకు అభ్యంతరం లేదని తెలిపిన సుఫ్రీంకోర్టు

ఢిల్లీ:  డీజీపీగా దినేష్‌రెడ్డి పరిశీలనకు అభ్యంతరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుఫ్రీంకోర్టు తెలిపింది. డీజీపీ నియామాకంపై హైకోర్టు ఉత్వర్వులపై స్టేకు సుఫ్రింకోర్టు నిరకరించింది.

హైదరాబాద్

రెండవ రోజుకు చేరిన వైద్య విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: తమకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండవ రోజుకు చేరింది. వసతిగృహ భవన నిర్మాణం, మెస్‌ భవన మరమ్మతులు చేపట్టాలని నిన్నటినుంచి వారు కోఠీలోని కాలేజీలో ఆందోళన చేస్తున్నారు.…

హైదరాబాద్

డీఎస్సీ పరీక్ష నిర్వహణకు లైన్‌క్లియర్‌

హైదరాబాద్‌: డీఎస్సీ పరీక్ష నిర్వహణకు లైన్‌క్లయరైంది. 2012 డీఎస్సీలో డిగ్రీ అర్హత కలిగి ఉన్న డీఎడ్‌ అభ్యర్థులకు స్కూల్‌ అసిస్టెంట్‌ రాసుకోవడానికి అవకాశం కల్పించాలని ఏపీ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ట్రిబ్యునల్‌ తీర్పుపై…

హైదరాబాద్

438కి భారత్‌ అలౌట్‌

హైదరాబాద్‌:  భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య స్థానిక ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్‌మ్యాచ్‌లో భారతజట్టు 438 పరుగులకు ఆలౌట్‌ అయింది. 5వికెట్ల నష్టానికి 307పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో 2వరోజు బరిలోకి దిగిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌ పూజరా 159పరుగుల, అశ్విన్‌37 పరుగులు…

వార్తలు

పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలి:చిదంబరం

ఢిల్లీ: ఈ రోజు పార్లమెంట్‌ సమావేశం రసబాసగా మారింది. విపక్షాలు బోగ్గు కేటాయింపులపై ప్రభుత్వంపై విరుచుకు పడినాయి. దీంతో సభ సోమవారానికి లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమారి వాయిదా వేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే…

కరీంనగర్

ఈ నెల 25న కరీంనగర్‌కు క్రిష్ణయ్య రాక

కరీంనగర్‌: ఎపీఎస్‌ ఆర్‌టీసీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన భహిరంగా సభకు ముఖ్యఅతిధిగా  బీసీ సంక్షమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  క్రిష్ణయ్య హజరుకానున్నారు.   భహిరంగాసభ ఈ నెల 25న మధ్యహ్నం 2గంటలకు ఉంటుందని ఎపీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం…

కరీంనగర్

స్థానిక సమస్యలపై నగరపాలక కార్యలయం ముందు టీడీపీ ధర్నా

కరీంనగర్‌: జిల్లా నగరపాలకు సంస్థ కార్యలయాన్ని ఈ రోజు టీడీపీ నాయకులు ముట్టడించారు. నగరంలోని రోడ్లు మురికి కాలువలు, సెంట్రల్‌ డ్రైనేజి సిస్టం నిర్మాణ క్రమంలో చెడిపోయినాయని నగర ప్రజలు రోడ్ల నిర్మాణానికి 30శాతం   సహకారంతో నిర్మించుకున్న రోడ్లు…

కరీంనగర్

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ ఐదో యూనిట్లోసాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

వార్తలు

సోనియాతో ముగిసిన ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై గంటకు పైగా చర్చించారు. రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌, వాయలార్‌ రవి, అహ్మద్‌పటేల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్

పుజారా (159) ఔట్‌

హైదరాబాద్‌: న్యూజిలాండ్‌తో ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ తొలిరోజు అజేయ సెంచరీ చేసిన చటేశ్వర్‌ పుజారా ఔటయ్యాడు. రెండో రోజు 159 వ్యక్తిగత పరుగుల వద్ద జీటన్‌పటేల్‌ బౌలింగ్‌లో ఫ్రాంక్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు. ప్రస్తుతం…