Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. భారత్‌ 317/5

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుమ్యాచ్‌ రెండో రోజు భారత్‌ భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. 307 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగిన భారత్‌ జట్టులో ప్రస్తుతం…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో శుక్రవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,120గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.30,400 గా ఉంది. కిలో వెండి ధర …

ఖమ్మం

విద్యుత్‌ కోతలపై గ్రానైట్‌ వ్యాపారుల ఆందోళన

ఖమ్మం: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రానైట్‌ వ్యాపారులు, కార్మికులు ఆందోళనకు దిగారు. మద్దులపల్లి, ఆరెంపల్లి, పల్లెగూడెం, ఖానాపురం, ముదిగొండ సబ్‌స్టేషన్‌ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే కోతలను ఎత్తివేసి గ్రానైట్‌ పరిశ్రమలను…

హైదరాబాద్

హస్తినకు వెళ్లె యోచనలో తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: హస్తినకు వెళ్లె యోచనలో తెలంగాణ మంత్రులు ఉన్నట్లు తెలుస్తుంది. సోనియాను కలిసి తెలంగాణ గూర్చి చర్చించాడానికి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుసప్తుంది. ఇప్పటికె హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు.

వార్తలు

సోనియాతో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ:  హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. అనంతరం యూపిఏ చైర్‌పర్సన్‌  సోనియా గాంధీతో భేటి అయినారు. ఈ భేటీలో ఆజాద్‌, వాయిలార్‌,…

వార్తలు

లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ: ఈ రోజు సమావేశమైన ప్రతిపక్షాల దుమరంతో పార్లమెంట్‌ మళ్లి సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా అనంతరం సమావేశమయిన లోక్‌సభ మళ్లి సోమవారనికి స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు.

జిల్లా వార్తలు

ఖిలాషాపూర్‌ విద్యుత్‌ ఉప కేంద్రంలో పర్నిచర్‌ ధ్వంసం

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని ఖిలాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రంలో రైతులు పర్నిచర్‌ ధ్వంసం చేశారు. ఈ రోజు రైతులు  ఖిలాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రం ముట్టడించినారు విద్యుత్‌ కోతలకు నిరసనగా వారు  పర్నిచర్‌ ధ్వంసం చేశారు.

వార్తలు

సింగూర్‌ భూముల వివాదంపై పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుఫ్రిం నోటీసులు

పశ్చిమబెంగాల్‌: ఈ రోజు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుఫ్రిం షాక్‌ ఇచ్చింది. సింగూర్‌ భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుఫ్రింకోర్టు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

వార్తలు

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ సస్పెన్షన్‌

కర్నూలు: ఆదోని రైల్వే స్టేషన్‌లో సిగ్నల్‌ పాటించకు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ముందుకు వెళ్లిన ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. పాస్ట్‌ డేంజర్‌ సిగ్నల్‌ ఉన్నప్పటికీ  ఎక్స్‌ప్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లిన డ్రైవర్‌ పై సస్పెన్షన్‌ వేటు వేసిననట్లు దక్షిణ…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

దండోపాయం ద్వారా అదుపు చేస్తే తప్ప ముస్లింల ప్రతిఘటనా శక్తిని నిలవరించలేమన్న నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాలు ఐఎస్‌ఐ బూచిని దేశం మీదికి వదిలాయి. నల్గొండ పట్టం, జిల్లా లోని ఇతర గ్రామాలకు చెందిన ముస్లిం యువ కులు అనేకులు…