ఉన్నత విద్యా పేద విద్యార్థికి కలగానే మిగులుతుంది
కరీంనగర్:(టౌన్) ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రతినిధుల సమావేశం నగరంలటోని ఫిలింభవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్‌బీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ కామ్రెడ్ బండ సురెందర్ రెడ్డి హాజరయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం…

