Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

గాంధీభవన్‌ ఎదుట వికలాంగుల ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. హైదరాబాద్‌ నాంపెల్లిలోని గాంధీభవన్‌ ఎదుట ధర్నాకు దిగిన వికలాంగులు కమిషనర్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. వికలాంగులు…

వార్తలు

షిండేతో తెలంగాణ- కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్ర హోమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. ఈమేరకు వారు షిండేకు వినతి పత్రం సమర్పించారు.

వార్తలు

ఇరువర్గల మధ్య ఘర్షణ: 8 మందికి గాయాలు

విజయనగరం: విజయనగరం జిల్లా గరివిడి మండలం బీజే పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య జరిగిన  కొట్లాటలో 8 మందికి గాయాలయ్యాయి, గ్రామంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవను ఆసరాగా చేసుకుని…

కరీంనగర్

ఏసీబీ వలలో చిక్కిన పెద్ద అవినీతి చేప

కరీంనగర్‌: జిల్లాలో అవినీతి చేప ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు చిక్కింది. కోరుట్ల టౌన్‌ ప్లానింగ్‌ అఫిసర్‌గా పనిచేస్తున్న రాజు ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు చిక్కాడు. ప్రతి నెల సమారు 6లక్షలకు…

వార్తలు

శరద్‌పవార్‌తో సమావేశమైన కన్నా

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌తో రాష్ట్ర మంత్రి కాన్న లక్ష్మీ నారాయణ సారధ్యంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. నూతన విత్తన చట్టం ముసాయిదాలో సవరణ చేయాలని వారు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

జిల్లా వార్తలు

ఎరువుల కోసం రైతుల రాస్తారోకో

మెదక్‌: ఎరువుల కొరతపై రైతన్నలు గళమెత్తారు. తమకు సరిపడా ఎరువులను సరఫరా చేయడం లేదంటూ జిల్లాలో రైతులు రాస్తారోకోకు దిగారు. తూఫ్రాన్‌, ఆంథోల్‌, జోగిపేటల్లో రైతులు ఎరువుల కొరతకు నిరసనగా ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు.

వార్తలు

సోనియాతో చిరంజీవి భేటీ

ఢిల్లీ: ఈ  రోజు హస్తినలో యూపిఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమావేశమయినారు. తాజ రాష్ట్ర పరిస్థితులు, రాష్రంలో్ట కాంగ్రెస్‌ పనితీరు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమావేశం.

వార్తలు

రెండో రోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

ఢిల్లీ:  రెండో రోజు దేశ వ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. దీంతో ఏటీఎంలపైనే ఖాతాదారులు ఆధారపడ్డారు. 24ప్రభుత్వ, 12ప్రైవేట్‌ బ్యాంక్‌లకు చెందిన ఉద్యోగలు సమ్మెలో పాల్గొన్నారని ఆలిండియా బ్యాంక్‌ ఉద్యోగుల అపోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటచలం…

హైదరాబాద్

పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బులియన్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ పరిస్థితులకు తోడు బంగారం వినియోగం పెరగడంతో ధరలు పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 31 వేలు, 22  క్యారెట్ల బంగారం…

హైదరాబాద్

విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని సీఎంకు లేఖ సమర్పించిన బీజేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని రైతులకు ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి లేఖ సమర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీబియాతో మాట్లాడుతూ…