రుయా ఆస్పత్రిని పరిశీలీస్తున్న బాబు

తిరుపతి: రుయా ఆస్పత్రిని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇవాళ సందర్శించారు. ఆస్పత్రిలో చిన్నారులు మృతిచెందడంపై ఆయన ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు సరిపోయేలా వైద్యులు లేరని ఆయన విమర్శించారు. వైద్యులను వివరాలు అడిగితెలుసుకున్నారు.

తాజావార్తలు