Friday, 6 November 2026

August 2012

జిల్లా వార్తలు

ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలపై అధికారుల కొరడా

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలపై జిల్లా అధికారులు కొరడా ఝళిపించారు. వేములపల్లి మండలంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలను ఆర్టీవో శ్రీనివాస్‌రెడ్డి ఈ రోజు ఉదయం పట్టుకున్నారు. లారీలపై కేసు నమోదు చేయడంతో పాటు ఒక్కో…

Cover Story

రాజ్యసభలో మార్మోగిన ‘జై తెలంగాణ’

ముఖం చాటేసిన ప్రధాని, సోనియా, హోంమంత్రి న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి): రాజ్యసభలో శుక్రవారంనాడు ‘తెలంగానం’ మార్మోగింది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌, టిడిపి సభ్యురాలు గుండు సుధారాణి…

వార్తలు

ఏళ్లు గడిచినా విచారణ కొనసాగాల్సిందే

న్యూడిల్లీ: రైల్వేశాఖ మాజీ మంత్రి ఎల్‌.ఎన్‌.మిశ్రా హత్య కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ విషయం తెలిపింది. మిశ్రా హత్య కేసు విచారణను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 37 ఏళ్లుగా విచారణ జరుగుతున్నా ఇంకా ఒక ముగింపుకు రాలేదన్న…

వార్తలు

రైలు ఢీ కొని తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

రంగారెడ్డి: శివరాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద రైలు ఢీ కొని తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది.

వార్తలు

హైదరాబాద్‌ చేరుకున్న న్యూజిలాండ్‌ జట్టు

హైదరాబాద్‌: భారత్‌, స్యూజిలాండ్‌ల మధ్య 23న తొలి టెస్టు మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు హైదరాబాద్‌ చేరుకుంది. భారత్‌ జట్టు ఆదివారం ఉదయానికి హైదరాబాద్‌ చేరుకోనుంది.

వార్తలు

నేపాల్లో భారత్‌ నకిలీ నోట్ల కుంభకోణం

న్యూఢిల్లీ: నకిలీ నోట్ల కుంభకోణాన్ని కట్టడి చేసేందుకు భారత్‌, నేపాల& పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గత ఏడాది అయిరు కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొన్నట్లు…

వార్తలు

రుయా ఆస్పత్రిలో విషమంగానే మరో 25 మంది చిన్నారులు

తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపిల్ల్లల ఆస్పత్రిలో శిశుమరణాలు కొనసాగుతునాయి. ఈ రోజు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివిద అనారోగ్యలతో ఇవాళ 69 మంది చిన్నపిల్లలు ఆసుపత్రిలో చేరగా వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సూపరెండెంట్‌…

వార్తలు

భాను ముఠాపై ఛార్జిషీట్‌

హైదరాబాద్‌: హంద్రీనీవా ప్రజెక్టు పనుల కేటాయింపులకు పోటీపడిన వారిపై బెదిరింపు కేసులో భాను ముఠాపై సీఐడీ ఛర్జిషీట్‌ దాఖలుచేసింది. భాను మంగళి కృష్ణ, నీలం శ్రీనివాస్‌, మోహన్‌రాజులపై సీఐడీ ఛార్జిషీటు దాఖలుచేసింది.

వార్తలు

శిశువు సజీవ సమాధికాకుండా కాపాడిన చిన్నారి

నాసిక్‌: ఒక నవజాత శిశువు సజీవ సమాధికాకుండా ఓ పదేళ్ల చిన్నారి కాపాడింది. గురువారం నాగర్‌సూల్‌ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పదేళ్ల సురక్ష్యా గురువారం తన ఇంటిముందు ఆడుకుంటోంది. ఈ లోగా ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై అక్కడికి…