Friday, 6 November 2026

August 2012

వార్తలు

చంద్రబాబు పర్యటన ప్రారంభం

చిత్తూరు: జిల్లాలో చంద్రబాబు రెండురోజుల  పర్యటన  ప్రారంభమైంది. ముందుగా కుప్పంలో పీఆఎస్‌ వైద్య కళాశాల పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈ రోజు, రేపు ఆయన పర్యటిస్తారు అధికారిక కార్యక్రమాలతో పాటు…

వార్తలు

ఆందోళన విరమించిన ఆర్టీసీ డ్రైవర్లు

కర్నూలు: తోటి డ్రైవర్‌పై ఆటోవాలాలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కర్నూలు ఆర్టీసీ డిపో డ్రైవర్లు తమ ఆందోళన విరమించారు. డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఆటోవాలాలపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఎం హామీ ఇవ్వడంతో వారు ఈ నిర్ణయం…

జిల్లా వార్తలు

విద్యుత్‌ అధికారులను నిర్భందించిన గ్రామస్తులు

నల్గొండ: విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లిన విద్యుత్‌ అధికారులకు తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లిన అధికారులనుగ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో నిర్భందించారు. విద్యుత్‌ సక్రమంగా సరఫరా చేయకుండా బిల్లుల వసూళ్లకు…

వార్తలు

హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో భారీ పేలుళ్లు

భువనేశ్వర్‌: కోరావుట్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఈరోజు ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిలో ముగ్గురు అధికారులు, మరో ముగ్గురు సాంకేతిక సిబ్బంది ఉన్నారు.…

జిల్లా వార్తలు

కాకతీయ యూనివర్శిటీ మెన్‌లో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ యూనివర్శిటీ మెస్‌లో నాణ్యమైన భోజనం,అల్పాహారం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం తినకుండా విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. వారికి నచ్చజెప్పేందుకు యూనివర్శిటీ ఆధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో భూకంప వదంతులు

ఆదిలాబాద్‌: భూకంపం వస్తోందనే వదంతులు శుక్రవారం రాత్రి జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దులోని పలు గ్రామాల్లో వదంతులు రావడంతో ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి పరుగులు తీశారు. అర్థరాత్రి 2 గంటల నుంచి రోడ్లపైనే…

హైదరాబాద్

నేడు పీడీఎస్‌యూ ఛలో హైదరాబాద్‌

హైరదాబాద్‌: వృత్తి విద్యా కోర్సులకు ఫీజు పెంపును నిలిపివేసి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నేడు ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా బాగ్‌ లింగంపల్లి నుంచి …

హైదరాబాద్

రిటైర్మెంట్‌పై నేడు లక్ష్మణ్‌ అధికారిక ప్రకటన

హైదరాబాద్‌: హైదరాబాదీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికే విషయంపై నేడు స్పష్టత రానుంది. సాయంత్రం 4 గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో లక్ష్మణ్‌ తన రిటైర్మెంట్‌పై అధికారి ప్రకటన చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో సొంత మైదానంలో జరుగుతున్న…

జిల్లా వార్తలు

అన్నదాతల ఆందోళన

వరంగల్‌: జిల్లాలో వేళాపాళాలేని విద్యుత్‌ కోతలతో విసిగిపోయిన అన్నదాతలు పలు మండలాల్లో ఆందోళన బాట పట్టారు. రాయపర్తి, వర్థన్నపేట, బచ్చన్నపేటల్లో బస్‌స్టేషన్‌లను ముట్టడించారు. లేబర్తిలో విద్యుత్‌ ఆపరేటర్‌ను నిర్భందించారు. విద్యుత్‌ కోతలను ఎత్తివేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని అన్నదాతలు…

వార్తలు

శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ

కాకినాడ: పట్టణంలో మహిళ పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి భారీ చోరి జరిగింది. ఆలయంలోని  రూ. 15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు.