Friday, 6 November 2026

August 2012

వార్తలు

గ్రంధ చౌర్యం ఆరోపణలపై సస్పెండ్‌ చేసిన ఫరీద్‌ తిరిగి విధుల్లోకి

న్యూయార్క్‌: గ్రంధ చౌర్యం ఆరోపణలపై సస్పెండ్‌ చేసిన ప్రవాస భారత జర్నలిస్టు ఫరీద్‌ జకరియాను టైవమ్‌ సీఎస్‌ఎస్‌ సంస్థలు తిరిగి విధుల్లో చేర్చుకున్నాయి. జకరియా అనుకోకుండా చేసిన పొరపాటని ఆయన సేవల్ని తాము గౌరవిస్తామని, వచ్చే సంచికనుంచి తిరిగి…

వార్తలు

అమెరికాలో సిక్కు హత్య

వాషింగ్టన్‌: గురుద్వారా కాల్పుల ఘటన మరవకముందే అమెరికాలోని బిస్కాన్సిస్‌ రాష్ట్రంలో మరో సిక్కుహత్యకు గురయ్యారు. హత్యకు గురైన దల్బీర్‌సింగ్‌(56) మిల్వాకిలో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. బుదవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన దుకాణంలో ప్రవేశించి దల్వీర్‌ను…

వార్తలు

దద్దరిల్లిన ఇరాక్‌ వరస బాంబుదాడులు కాల్పులు

బాగ్దాద్‌: వరస బాంబుదాడులు, కాలుపలతో ఇరాక్‌ దద్దరిల్లింది. గురువారం సాయంత్రం, శుక్రవారం జరిగిన లు దాడుల్లో 70 మందికిపైగా మృతిచెందారని ఆధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన రెండు కారుబాంబు దాడుల్లో ఏడుగురు మరణించగా 37 మంది గాయపడ్డారు.…

వార్తలు

భారత్‌, చైనాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఒబామా యంత్రాంగం

వాషింగ్టన్‌: ఆమెరికా నుంచి భారత్‌, చైనాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఒబామా యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తోంది. తయారీ రంగంలో ఉద్యోగాలు భవిష్యత్తులో చైనా లేదా భారత్‌ వంటి దేశాలకు తరలిపోకుండా తయారీ అవిష్కరణల సంస్థ సహాయపడుతుంది. తద్వారా దేశ పౌరులకు…

వార్తలు

మరో 20 కొత్త కళాశాల స్థాపనకు బిల్లు

ఢిల్లీ: మరో 20 కొత్త కళాశాలలను నెలకొల్పడానికి వీలు కల్సిస్తూ రూపొందించిన బల్లుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఒక్కో ట్రిపుల్‌ఐటీ కళాశాల నెలకొల్పడానికి రూ. 128…

వార్తలు

ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్య

వరంగల్‌: వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం వెన్నారంలో కోనేట్లో పడి ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. తల్లి కోసం అన్వేషణ కొనసాగుతోంది.

వార్తలు

వినోద్‌పై ఛర్జిషీట్‌ దాఖలు

హైదరాబాద్‌: ప్రభుత్వ స్థలం అక్రమణ యత్నం కేసులో మాజీ మంత్రి జి. వినోద్‌పై నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఛార్జిషీటు దాఖలైంది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 2 లోని సర్వే నంబరు 403లో ప్రభుత్వ స్థలం…

వార్తలు

రుయా ఆస్పత్రిలో పిల్లల మరణాలపై లోకాయుక్త, ఆగ్రహం

హైదరాబాద్‌: తిరుపతి రుయా ఆస్పత్రిలో పిల్లల మరణంపై లోకయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యకతంచేశాయి. ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఉప లోకాయుక్త ఎంవీఎస్‌ కృష్ణాజీరావు ఆదేశించారు.…

వార్తలు

రాష్ట్ర ఈము పక్షుల పెంపకందారుల మహాసభకు విశేష స్పందన

హైదరాబాద్‌: నగరంలోని నాగోల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఈము రైతుల ఆధీకృత సమాఖ్య ప్రథమ వార్షికోత్సవ మహాసభను ఈరోజు నిర్వహించారు. జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచి కూడా రైతులు అధిక సంఖ్యలో ఈ సభకు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య…

వార్తలు

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెదేపా నిర్ణయాన్ని తప్పుగా అర్థంచేసుకున్నారు

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మాల సామాజిక వర్గ నేతలు తప్పుగా అర్థంచేసుకున్నారని తెదేపా ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రిజర్వేషన్‌ ఫలితాలు అందరికీ అందాలన్నదే అంబేద్కర్‌ ఆశయమని అదే నిర్ణయాన్ని తెదేపా…