చంద్రబాబు బీసీల మీద చూపుతున్న ప్రేమ కొంగజపం
ఏటూరు: ప్రతిపక్షనేత చంద్రబాబు బీసీల మీద చూపుతున్న ప్రేమ కొంగజపం లాంటిదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు భాగోతం బీసీలందరికీ తెలుసని, ఆయన 9ఏళ్ల పాలనలో ఏడాదికి సగటున రూ. 158 కోట్లు మాత్రమే వెచ్చించారని, కాంగ్రెస్ ప్రభుత్వం…

