Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

రిటైర్మెంట్‌ యోచనలో వీవీఎస్‌ లక్ష్మన్‌

హైదరాబాద్‌:  భారత క్రికెట్‌ క్రీడాకారుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ రిటైర్మెంట్‌ యోచనలో ఉన్నట్లు సమాచారం. అయాతే ఈ హైదరాబాద్‌ క్రీడాకారుడు రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. 17సెంచరీలు, 56 అర్ధ సెంచరీలను ఆయన నమోదు చేశారు. 134 మ్యాచ్‌లు, 8,781…

కరీంనగర్

సబ్‌స్టేషన్‌ ముందు యువకుల ధర్నా

ధర్మపురి: మండలంలో విద్యుత్‌కోతకు నిరసనగా ధర్మపురి సబ్‌స్టేషన్‌ ఎదుట యువకులు బైఠాయించారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ తీవ్రమైన విద్యుత్‌కోత ఉండటంతో యువకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్‌కోత తగ్గించాలని ఏఈకి వినతిపత్రం సమర్పించారు.

హైదరాబాద్

గాలి కేసులో కర్ణాటక మాజి మంత్రికి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌:  గాలి బెయిల్‌ కేసులో దర్యాప్తులో భాగంగా కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని జారీచేశారు.

ఆదిలాబాద్

చెరువులో పడి ఒకరి మృతి

భైంసా: మండలంలోని సిద్దూర్‌ గ్రామంలో ఎడ్లను చెరువులో స్నానం చేయించేందుకు వెళ్లి విఠల్‌ అనే రైతు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారమందుకున్న భైంసా గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్

విద్యుత్‌కేంద్రం ముట్టడి

పోతుమండల్‌: అప్రకటిత విద్యుత్‌కోతలు నిలిపివేయాలని కోరుతూ మండలంలోని సోనాల గ్రామస్థులు స్థానిక విద్యుత్‌కేంద్రాన్ని ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. విద్యుత్‌కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన చేశారు.

ఆదిలాబాద్

అనారోగ్యంతో మాజీ ఎమ్మేల్యే మృతి

ముథోల్‌: మండలంలోని అస్తా గ్రామంలో మాజీ ఎమ్మేల్యే హనుమంతరెడ్డి(80) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈయన 1985వ సంవత్సరంలో తెలుగుదేశం మొదటి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. ఈరోజు ఉదయం…

వార్తలు

వైకాపా నేతపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటికేసు

విజయవాడ: ఈ నెల 13వ తేదీరోజున ఏలూరులో విజయమ్మ ఫీజు దీక్ష వెళ్తూ హచేయటానికి నుమాన్‌ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు అప్పుడు ఆమెను కలిసేందుకు రాధ వైకాపా నాయకుడు దుట్టా రామచంద్రరావు ఇంటికి వచ్చారు. అప్పుడు రాధ తన…

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసు నిందితులకు 24 వరకు రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి జనార్థనరెడ్డి బెయిల్‌ కేసులో నిందితులుగా ఉన్న పట్టాభిరామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర, బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, దశరథరామిరెడ్డి, జూనియర్‌ న్యాయవాది ఆదిత్యత రిమాండ్‌ను ఏసీబీ కోర్టు ఈ నెల 24 వరకు…

కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

కాటారం: మండలంలోని విలాసాగర్‌లోని కాటారంకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను కాటారం తహశీల్థార్‌ రాజు పట్టుకున్నారు. దీనిపై మూడువేల రూపాయల జరిమానా విధించారు. ఆయన వెంట ఆర్‌ఐ నరేష్‌ కూడా దాడుల్లో పాల్గొన్నారు.

కరీంనగర్

మైత్రి పరివార్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల వనరుల కేంద్రం ఆవరణలో మైత్రి పరివార్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో టేకు మొక్కలను నాటే కార్యక్రమం జరిగింది. సామాజిక సేవలో భాగస్వాములు కావటంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్క పౌరుడు పాలు పంచుకోవాలని…