Friday, 6 November 2026

August 2012

వార్తలు

దేశమంతా మీతో ఉంది -ఈశాన్య ప్రజలకు పార్లమెంట్‌ అభయం

న్యూఢిల్లీ: దేశమంతా ఈశాన్య రాష్ట్ర వాసులకు మద్దతుగా ఉందని కేంద్రప్రభుత్వం వారికి అన్ని విధాలా సకరించేందుకు సిద్దంగా ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఇది మన దేశమని ఏ రాష్ట్రాన్ని అయినా వదిలివెళ్లాల్సిన…

వార్తలు

ఆర్థికవృద్ది రేటు 6.7శాతం

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆర్థిక వృద్దిరేటు ఆశాజనకంగా ఉంటుందని ప్రధాని ఆర్థిక మండలి తెలిపింది. సి.రంగరాజన్‌ అధ్యక్షతన ఏర్పడిన ఆర్థిక సలహామండలి ఈరోజు మీడియాకు తమ అధ్యయన వివరాలు తెలియజేసింది. ఆర్థిక వృద్దిరేటు 6.7శాతంగా ఉంటుందని వారు తెలిపారు.…

వార్తలు

అసోం అల్లర్లకు కారణమైన వారిని శిక్షిస్తాం:ప్రధాని

ఢిల్లీ: అసోం అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఈ రోజు బీజేపీ అసోం అల్లర్లపై వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టింది. అల్లర్లపై మళ్లీ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

Main

బొగ్గు ఉత్పత్తి లక్ష్యమే ప్రధాన సవాల్‌

గోదావరిఖని, ఆగష్టు 16, (జనంసాక్షి):సింగరేణిలో నిర్దేశిత ఉత్పాదిత లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు ప్రధాన సవాల్‌గా స్వీకరించారని… సింగరేణి సిఅండ్‌ఎండి సుతీర్థ భట్టాచార్య అన్నారు. గురువారం గోదావరిఖనికి వచ్చిన సందర్భంలో… సిఅండ్‌ఎండి భట్టాచార్య ‘జనం సాక్షి’తో మాట్లాడారు. బొగ్గుగనుల్లో కార్మికులు…

వార్తలు

లైంగిక వేధింపుల కేసులో ప్రోఫెసర్‌ దంపతుల అరెస్ట్‌ను ధ్రువికరించిన పోలీసులు

తిరుపతి: ఎస్వీ యూనివర్విటీలో ప్రోఫెసర్లుగా పనిచేస్తున్న రాజేశ్వకర్రావు రీసెర్చ్‌ కాలర్స్‌ను లైంగికంగా వేధిస్తున్నడని అందుకు ఆయన భార్య విజయకుమారి కూడా సహకరిస్తుందని ఆరోపణలపై ఆయన భార్య విజయకుమారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ను సీఐడీ, డీఐజీ దామోదర్‌…

హైదరాబాద్

వసతి గృహల సమస్యలు, మేస్‌ చార్జీల పెంపుకోరుతూ ఎఐఎస్‌ఎఫ్‌ ధర్నా-అరెస్ట్‌

హైదరాబాద్‌: వసతిగృహాల సమస్యల పరిష్కారం, మెస్‌ ఛార్జిల పెంపు కోరుతూ ఈరోజు ఇందిరాపార్క్‌ వద్ద విద్యార్థులు ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం అక్కడినుంచి ర్యాలీగా బయలుదేరి సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు దీన్ని అడ్డుకున్నారు. దీంతో…

వార్తలు

ఉభయసభల్లో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదిక-ప్రభుత్వానికి అక్షింతలు

ఢిల్లీ: ఉభయసభల్లో  కాగ్‌నివేదిక ఈ రోజు ప్రవేశపెట్టినది.  బొగ్గు, విద్యుత్‌, ఢిల్లీ విమానాశ్రయాల నిర్మాణాలపై కాగ్‌ నివేదికను సభల్లో  నివేదికను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 2జీ కుంభ కోణం కన్నా బొగ్గు  కుంభకోణం పెద్దదని దీనివల్ల ప్రభుత్వానికి 1.86లక్షల…

జిల్లా వార్తలు

ఉండవల్లి గ్రామంలో విజృంబించిన అతిసార-గ్రామంలోనే వైద్యశిభిరం

మహబూబ్‌నగర్‌: మానవపాడు మండలం ఉండవల్లిలో అతిసారంతో  20 మంది అస్వస్థులయ్యారు. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. అక్కడే సెలైన్లు ఎక్కించి చికిత్స చేస్తున్నారు. కొందరిని చికిత్స నిమిత్తం కర్నూలు తరలించగా వారిలో ఓ మహిళ మృతి చెందింది.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30, 430గా ఉంది, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29, 820 గా…