Friday, 6 November 2026

August 2012

వార్తలు

అస్సాం అల్లర్లపై మరోసారి విచారణ జరపాలి: సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఈ దేశం మనదన్న ఆత్మవిశ్వాసం కలిగించాలని భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై ఉభయసభలో జరిగిన చర్చలో ఆమె డిమాండ్‌ వ్యక్తం చేశారు. నోటి మాటలు, శాంతి వచనాలు…

వార్తలు

300 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం: అరకులో 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

వార్తలు

లోక్‌సభలో అసోం శాంతిభద్రతలపై చర్చ

ఢిల్లీ: ఈ రోజు లోక్‌సభలో అసోం శాంతి భద్రతల గూర్చి చర్చ జరుగుతుంది. వలసలు పోతున్న వారు వెనక్కి తగ్గడం లేదు. అసోం ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి, స్వయాన ప్రధాని మంత్రి కూడా వలసలు పోవద్దు వదంతులు నమ్మవద్దని…

హైదరాబాద్

నేడు నిమ్మ గడ్డ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఇవాళ సీబీఐ కోర్టులో నిమ్మగడ్డ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ కొనసాగనుంది.

వార్తలు

గాలిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

బళ్లారి: గనుల సరిహద్దుల చెరిపివేత, తపాలా గణేష్‌పై దాడి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోంటున్న గాలి జనార్థన్‌రెడ్డి పోలీసులు ఈ రోజు సండూరు కోర్టులో హాజరుపరిచారు. గాలిని బళ్లారి కేంద్ర కారాగారం నుంచి భారీ బందోబస్తు నడుమ సండూరు కోర్టుకు…

వార్తలు

చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి, ముగ్గురి అరెస్టు

నెల్లూరు: ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో తెల్లవారుజామున నుంచి ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 56,795 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు…

హైదరాబాద్

చంద్రబాబుతో ఖాన్‌ భేటీ

హైదరాబాద్‌: తేదేపా అధ్యక్షుడు నారా  చంద్రబాబునాయుడుతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఆయనను కలిసినట్లు ఏకే ఖాన్‌ తెలిపారు.

జిల్లా వార్తలు

నల్గొండ జిల్లాలో నార్వే బృందం పర్యటన

నల్గొండ: జిల్లాలోని వ్యవసాయ, భూగర్భ జలాల వినియోగం పరిశీలన నిమిత్తం చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలో నార్వే బృందం ఈరోజు పర్యటిస్తోంది. నార్వే దేశ ఆహార, వ్యవసాయశాఖమంత్రి ట్రిగ్వే హోల్డ్‌, పొలిటికల్‌ అడ్వజైర్‌ మిన్‌ హనే, హెడ్‌ ఆఫ్‌…

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో  ప్రారంభమయ్యాయి ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో సెన్సెక్స్‌ 80 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు లాభంలో  కొనసాగుతున్నాయి.

హైదరాబాద్

నేటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నుంచి మూడురోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం రాజధాని నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్మనతో జిల్లాలో ఇందిరమ్మబాట శ్రీకారం…