Friday, 6 November 2026

August 2012

జిల్లా వార్తలు

తల్లిదండ్రులను నరికి చంపిన కిరాతకుడు

వరంగల్‌: ఆత్మకూర్‌ మండలం సింగరాజుపల్లెలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. మేనకోడల్ని రెండో పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించనందునే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

వార్తలు

పోలవరంలో రాకపోకలు నిలిపివేత

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తోంది. సీఎం పోలవరం పర్యటన సందర్భంగా భద్రత పేరుతో పోలీసులు పోలవరంలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని 25 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వార్తలు

నేడు సండూరు కోర్టుకు గాలి జనార్ధన్‌రెడ్డి

బెంగళూరు: గనుల సరిహద్దుల ఉల్లంఘన, ప్రాణహాని బెదిరింపు కేసులో ఆరోపణలు ఎద్కుర్కొంటున్న గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు సండూర్‌ కోర్టులో హాజరుపచనున్నారు. భారీ భద్రత నడమ బళ్లారి కేంద్ర కారాగారం నుంచి సండూరు కోరుకు గాలిని తరలించనున్నారు.

వార్తలు

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం

గన్నవరం: పశ్చమగోదావరి జిల్లాలో జరిగే ఇందిరమ్మబాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం . 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయనతో పాటు మంత్రులు సుదర్శన్‌రెడ్డి, పితాని సత్యనారాణ, సునీతా లక్ష్మారెడ్డి, ఆనవర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి శేషారెడ్డి ఉన్నారు.…

ముఖ్యాంశాలు

20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 16 : ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ వెలువడనుంది. 27వ తేదీన సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. 29 నుంచి వెబ్‌ ఆక్షన్స్‌ నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్‌…

Featured News

మమతా వ్యాఖ్యలపై కోర్టులో పిటీషన్‌

వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలకు నోటీసు కోల్‌కతా, ఆగస్టు 16 : న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకోబోతున్నాయి. కలకత్తా హైకోర్టు ఆమె వ్యాఖ్యలను పరిశీలించి కేసు నమోదు చేసే అవకాశాలను తీవ్రంగా…

Featured News

దినేష్‌రెడ్డి నియామకాన్ని తప్పుపట్టిన హైకోర్టు

ప్రభుత్వానికి రూ.5వేలు జరిమానా హైదరాబాద్‌, ఆగస్టు 16 : రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేసు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర అడ్మినిస్ట్రేషన్‌ ట్రిబ్యునల్‌(క్యాట్‌) ఇచ్చిన తీర్పును హైకోర్టు…

Featured News

ప్రమాద నివారణ నిబంధనలు పాటించని

సంస్థలపై కఠిన చర్యలు : మంత్రి డి.కె. అరుణ హైదరాబాద్‌, ఆగస్టు 16 : కనీస ప్రమాద నివారణ, భద్రత నిబంధనలు పాటించకుండా సంస్థ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు చేపడతామని సమాచార పౌర సంబంధాలు,…

Cover Story

తెలంగాణ పోరులో ప్రతి ముస్లిం ముందుండాలి

మనది గంగాజమునా తహజీబ్‌ జేఏసీ మైనార్టీల మనస్సు నొప్పించివుంటే మన్నించాలి :కోదండరాం టీఎన్‌జీవో సంఘ వ్యవస్థాపకులు ప్రగతిశీల ముస్లిం యువకులే మా వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బుల్‌గఫార్‌ సమైక్యాంధ్రలో నష్టపోయింది ముస్లిం ఉద్యోగులే హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) :…