విద్యుత్ కోత సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి:కొదండరాం
ఖమ్మం: విద్యుత్‌కోత సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదాండరాం అన్నారు. విద్యుత్‌కోతలకు నిరసనగా ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వాసులు ఖమ్మం-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న…



