Friday, 6 November 2026

September 2012

హైదరాబాద్

లారీ యజమానుల అధ్వర్యంలో ధర్నా

హైదరాబాద్‌: పెంచిన డీజిల్‌ ధరలకు నిరసనగా తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్వర్యంలో అటోనగర్‌లోని విజయవాడ రహదారిపై ధర్నా నిర్వహించారు. వనస్థలిపురం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూపీఏ దిష్టిబోమ్మను దహనం చేశారు. దీంతో కోద్దిసేపు రహదారిపై ట్రాపిక్‌…

కరీంనగర్

అర్టీసీ బస్సుకు తప్సిన ఫమాదం

కమాన్‌పూర్‌: గోదావరిఖని డిపోకు చెందిన బస్సు పెద్దపల్లి నుంచి గోదావరిఖనికి వస్తుండగా కమాన్‌పూర్‌లో అదుపుతప్పి బస్సు చక్రాలు డ్రైనేజీలో కూరుకుపోయాయి డ్రైవర్‌ ఎన్‌ఎన్‌ నారాయణ చాకచక్యంలొ వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

సీమాంధ్ర

పెట్రోల్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలి

గుంటూరు: పెట్రోల్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలని పెట్రో డీలర్ల సమాఖ్య ప్రభుత్వన్ని డిమాండ్‌ చేసింది. ఈ రోజు గుంటూరులో డీలర్ల సమాఖ్య సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. అక్టోబరు 1,2 తేదీల్లో ఆయిల్‌ కంపెనీల నుంచి పెట్రోలియం కొనుగోళ్లు…

హైదరాబాద్

ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసింది. ఐదు రోజుల పాటు శాసనసభ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుంచి శనివారం వరకు సమాకేశాలకు సెలవు ప్రకటించారు. బోధనా రుసుం, విద్యుత్‌ కోరత, రైతు సమస్యలు, కరువు పరిస్థితులపై సభలో…

హైదరాబాద్

నేడు తెరాస శాసనసభాపక్షం భేటీ

హైదరాబాద్‌: తెరాస శాసనసభాపక్షం నేడు భేటీ కానుంది. రేపటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చంచనున్నారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ సమావేశాలను అడ్డుకోవాలని నేతలు…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రిని కలిసిన గద్దర్‌

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గద్దర్‌ కలిశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తి పోతల పథకాన్ని అమలుచేయాలని కోరుతూ ఆయన సీఎంకు వినతి పత్రం సమర్పించారు.

వార్తలు

ఈ నెల 20 భారత్‌ బంద్‌: వెంకయ్యనాయుడు

ఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 20న భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ప్రకటించారు. అవినీతి యూపీఏ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. బొగ్గు కుంభకోణం అవినీతిని పక్కదారి పట్టించేందుకే…

హైదరాబాద్

బీఏసీ సమావేశం నుంచి తెదేపా వాకౌట్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని సభలో 20 అంశాలపై చర్చించాలని బీఏసీలో తెదేపా పట్టుబట్టింది. నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్ని నిర్ణయంపై తెదేపా సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరపరగా సమావేశం నుంచి…

కరీంనగర్

అర్టీసీ బస్సుకు తప్సిన ఫమాదం

కమాన్‌పూర్‌: గోదావరిఖని డిపోకు చెందిన బస్సు పెద్దపల్లి నుంచి గోదావరిఖనికి వస్తుండగా కమాన్‌పూర్‌లో అదుపుతప్పి బస్సు చక్రాలు డ్రైనేజీలో కూరుకుపోయాయి డ్రైవర్‌ ఎన్‌ఎన్‌ నారాయణ చాకచక్యంలొ వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది  

జిల్లా వార్తలు

యువతి అదృశ్యం

మహెశ్వరం మండలం గోల్లూరు గ్రామానికి చెందిన మమత (21) ఈ నెల 12 నుంచి   అదృశ్యమయిందని మహెశ్వరం పోలిసు స్టేషన్‌లో అమె తండ్రి నర్సింహ శనివారం పీర్యా దు చేశారు. మమత పదో తరగతి ఉత్తీర్ణురాలయి ఇంటి వద్ధే…