మేడారంలో చోరీ
ధర్మారం: మేడారానికి చెందిన సిరికోండ రాజయ్య ఇంట్లో చోరీ జరిగింది 5 తులాల బంగారం, రూ. లక్ష నగదును దోంగలు దోచుకెళ్లారు. విద్యుత్ కోత నేవధ్యంలో తలుపులు వేయకుండా కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగింది. బాధితుని పిర్యాదు …
ధర్మారం: మేడారానికి చెందిన సిరికోండ రాజయ్య ఇంట్లో చోరీ జరిగింది 5 తులాల బంగారం, రూ. లక్ష నగదును దోంగలు దోచుకెళ్లారు. విద్యుత్ కోత నేవధ్యంలో తలుపులు వేయకుండా కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగింది. బాధితుని పిర్యాదు …
న్యూయార్క్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) బాధ్యతలను స్వీకరించింది. ఈ బాధ్యతలు స్వీకరించిన రెండో మహిళ సునీత.కమాండర్ గెన్నడీపదల్క నుంచి ఆమె ఈ బాధ్యతలను తీసుకుంది. ఐఎస్‌ఎన్‌లో సేవలు అందిస్తున్న…
హైదరబాద్: తెరాస శాసనసభాపక్షం నేడు భేటీ కానుంది. రేపటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ సమావేశాలను అడ్డుకోవాలని నేతలు…
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెట్ ఎయిర్‌వేస్ కౌంటర్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సామర్థ్యానికి మించి 38 టికెట్లను ఎక్కువగా ఆన్‌లైన్‌లో బుక్ చేసినట్లు ఆరోపించారు. రేపు ముంబయిలో జరగాల్సిన మిన్ యూనివర్స్ పోటీలో పాల్గొనాల్సిన 38 మంది…
హైదరాబాద్: అనార్యోగంతో న్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలుకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చెన్నైలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందకు పలువురు బయలుదేరివెళ్లారు. ఆయన అంత్యక్రియలు చెనైకనలో ఈ సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలియజేశారు.
విజయవాడ: రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పి.సి. ఘోష్ విజయవాగలోని కోర్టు భవనాలను పరిశీలించారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఆయన విజయవాడకు వచ్చారు. బెజవాడ బార్ అసోసియేషన్ భవనంలో నూతనంగా నిర్మంచిన రెండో అంతస్తును…
కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం శివారులో రెండు బొగ్గు లారీలు రహదారిలో కూరుకుపోయాయి. దీంతో ఈ మార్గంలో రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలను దారిమళ్లించారు. ఇటీవల కురిసన వర్షాలకు రోడ్డు పూర్తిగా పాడవడంతో లారీలు…
గుంటూరు: సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద మూడు వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో లక్షల్లో…
నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే లత (30) అనే మహిళను ఆమె బావ సంగెం గంగాధర్ గొంతు నలిమి హత్య చేశాడు. అనంతరం ఘటనస్థలిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తమ్ముని…
చెన్నై: ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్ను మూశారు. స్వగృహంలో ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1947 ఆగస్టు 7న సుత్తివేల జన్మించారు. ఆయన అసలు పేరు…