Friday, 6 November 2026

September 2012

వార్తలు

నాటో జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది మహిళలు దుర్మరణం

కాబూల్‌: అఫ్గనిస్థాన్‌లోని తూర్పుప్రాంతంలో నాటో జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మహిళు దుర్మరణం చెందారు. దీంతో అగ్రహించిన ప్రజలు లఘ్మన్‌ ప్రాంత గవర్నర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిప్తామని నాటో ప్రతినిధులు హామీ…

వార్తలు

ఫై˜ష్‌ మహమ్మద్‌ అప్పగింత నిలిపివేత

న్యూఢిల్లీ: బెంగుళూరు, న్యూఢిల్లీ నగరాల్లో బాంబు పేలుళ్ల కుట్రదారుగా అనుమానిస్తున్న ఫైష్‌ మహమ్మద్‌ అప్పగింతను సౌదీ అరేబియా ప్రభుత్వం నిలిపివేసింది. తమ దేశంలో ఉంటున్న అతన్ని పూర్తిగా విచారించిన అనంతరమే భారత్‌కు అప్పగిస్తామని సౌదీ వర్గాలు స్పష్టంచేశాయి.

వార్తలు

ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి పరిశ్రమల యజమానులతో చిర్చంచాలి: ఐ.ఎన్‌.టి.యు.సి

హైదరాబాద్‌ : విద్యుత్తు సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంస్థ ఐ.ఎణ&.టి.యు.సి తీవ్రంగా మండిపడింది. విద్యుత్తు కోతల కారణంగా రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు…

వార్తలు

వైకాపాలో ఉండి తెరాసను విమర్శించే నైతికహక్క కొండా సురేఖకు లేదు: ఈటెల

హైదరాబాద్‌: సపాదనే లక్ష్యంగా పుట్టిన వైకాపాలో ఉండి తెరాసను విమర్శించే నైతికహక్కు కొండా సరేఖకు లేదని తెరాస శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ముందుకు రాకపోతే వైకాపా బండారం బయటపడుతుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తేనే…

వార్తలు

పాక్‌ అదుపులో 11 మంది భారతీయ జాలర్లు అదుపులో

ఇస్లామాబాద్‌ : తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్‌ నౌకదళం 11 మంది భారతీయ జాలర్లను అదుపులోకి తీసుకుంది. వీరు తమ జలాల్లోకి రెండు పడవల్లో ప్రవేశించి అక్రమంగా చేపలు పడుతున్నారని పాక్‌ వర్గాలు వెల్లడించాయి.

వార్తలు

సీఎం మార్పు కావాలని ఎవరూ కోరుకోవడం లేదు: మంత్రి టీజీ

హైదరాబాద్‌: జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం కంటే కేంద్ర పెట్రోలియంశాఖా మంత్రిగా రాష్ట్రానికి మరింత న్యాయం చేస్తే పుణ్యాత్ముడవుతారని చిన్ననీటి పారుదలశాఖామంత్రి టీజీవెంకటేష్‌ వ్యాఖ్యానించారు. సీఎం మార్పు కావాలని ఎవరూ కోరుకోవడం లేదని, జైపాల్‌రెడ్డికి ఆపదవిపై ఆసక్తి లేదని టీజీ…

Cover Story

కవాతు కోసం కదం తొక్కిన కరీంనగర్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): సెప్టెంబర్‌లో కరీంనగర్‌ కవాతును విజయవంతం చేసేందుకు కరీంనగర్‌ జనం కదం తొక్కారు. మానేరు వంతెన దగ్గర నుంచి ప్రారంభం అయిన కవాతు జిల్లా నలు మూలలనుండి జనం వేలాదిగా కరీంనగర్‌కు తరలివచ్చారు. జై…

జిల్లా వార్తలు

విద్యాభివృద్ధికి రూ. 4 వేల కోట్లు: సీఎం

మహబూబ్‌నగర్‌: డబ్బు, ఆస్తులు,పదవులు శాశ్వతం కాదు విద్య మాత్రమే శాశ్వతమని ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల కోసం ఏటా రూ.4 వేల…