Friday, 6 November 2026

September 2012

వార్తలు

జగన్‌ కేసును నీరుకార్చడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు ఏర్పడతాయి: మధుయాష్కీ

హైదరాబాద్‌: కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో సుప్రీంకోర్టులో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ తరపున వాదనలు వినిపించే బాధ్యతను ఇదివరకటి న్యావాదులకు కాకుండా కొత్త న్యావాదికి బదలాయించడం అనుమానాలకు తావిస్తోందని ఎంపీ మధుయాష్కీ అన్నారు. బెయిల్‌…

వార్తలు

మరో వారం వర్షాలు, ఈ సీజన్‌లో వర్షాలకు చివరి దశ

న్యూఢిల్లీ: కరవు కోరల గండం నుంచి దేశాన్ని గట్టెక్కించిన నైరుతి రుతుపవనాల ప్రభావం కనీసం మరో వారం కొనసాగనుంది. దీని పర్యవసానంగా వాటి నిష్క్రమణ ఇంకో వారం రోజులు ఆలస్యం కానుంది. నైదుతి రుతుపవనాలు మరికొద్ది కాలం వర్షాలను…

వార్తలు

రాజకియాల్లోకి చేరే ఆలోచనే లేదు: ప్రియాంక

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ పోఒటీ చేస్తారన్న హాగానాలకు తెరపడింది. అసలు రాజకియాల్లో చేరే ఆలోచనే లేదని స్వయంగా ప్రియాంకే స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు పంపిన సంక్షిఫ్త సందేశం. రాజకీయాల్లోకి రాకుండానే 1999 నుంచి…

వార్తలు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సమాచార కమిషన్‌

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల సారధులు, సభ్యుల నియామకాల్లో మార్పులు సూచిస్తు సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ ) వెల్లడించింది. అప్పటి వరకూ…

వార్తలు

కాంగ్రెస్‌ సర్కారుకు 72 గంటల గడువు

కోల్‌కతా: యూపీఏ భాగస్వామ్య పక్షం తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారుకు 72 గంటల గడువు విధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలోనూ, డీజిల్‌ ధర పెంపు విషయంలోనూ వెనక్కి తగ్గకపోతే త్వరలో జరిగే పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కఠిన నిర్ణయం…

వార్తలు

విద్యార్థిని 3 గంటల పాటు నిర్భందించిన స్కూలు యాజమాన్యం

హైదరాబాద్‌: స్కూల్‌ఫీజు చెల్లించలేదని 3 గంటల పాటు గదిలో విద్యార్థిని నిర్భందించి భయ భ్రాంతులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదేంటి అని ప్రశ్నించిన తల్లిదండ్రులతో స్కూలు యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. దీంతో తల్లిదండ్రులు విద్యార్థిసంఘాలతో…

వార్తలు

33వేల రూపాయల అంచుకు చేరుకన్న బంగారం ధర

హైదరాబాద్‌: సరికొత్త రికార్డుల దిశగా పుత్తడి పరుగులు తీస్తోంది. సరిగ్గా ఏడాది కిందట 22వేల రూపాయలున్న బంగారం ఇప్పుడు 33వేల రూపాయల అంచుకు చేరుకుంది. అదే దిశగా వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం నగర మార్కెట్‌లో వీటి…

వార్తలు

పైరవీలతో తెలంగాణా రాదు ఉద్యమాల ద్వారానే సాధ్యం: సురవరం

హైదరాబాద్‌: పైరవీలతో తెలంగాణా రాదని ఉద్యమాల ద్వారానే సాధ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యధర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు శుక్రవాం రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో హైదరాబాన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌, పద్మభూషణ్‌ అవార్డు…

వార్తలు

పొక్రెల్‌ అటవీ ప్రాంతంలో మవోయిస్టుల డంప్‌ లభ్యం

ఒడిశా: మల్కన్‌గిరి జిల్లా బలిమెల సీఎస్‌ పరిధిలోని పొక్రెల్‌ అటవీ ప్రాంతంలో మవోయిస్టుల డంప్‌ లభ్యమైంది. డంప్‌ నుంచి భారీగా డిటోనేటర్లు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

క్రీడాకారిణి లీజెరుయ్‌పై విజయం సాధించిన సింధు

బీజింగ్‌: భారతీయ షట్లర్‌ పి.వి. సిధు ఈరోజు లండన్‌ ఒలింపిక్స్‌ బంగారు పతక గ్రహీత అయిన చైనా క్రీడాకారిణి లీ జెరుయ్‌పై విజయం సాధించి అందరినీ అబ్బురపరిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 24 వ స్థానంలో ఉన్న సింధూ చైనాలో…