Friday, 6 November 2026

September 2012

Featured News

ఏ ముల్క్‌కా నూర్‌ హై !

ముల్కనూరు స్త్రీ శక్తి దేశానికే ఆదర్శం సహకారానికే కొత్త భాష్యం చెప్పిన ముల్కనూరు సహకార సంస్థలు గవర్నర్‌ నరసింహ్మ భీమదేవరపల్లి(కరీంనగర్‌ జిల్లా), సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ముల్కనూర్‌లోని సంస్థలు సహకారానికే కొత్త బాష నేర్పాయాని, ముల్కనూర్‌లోని స్త్రీశక్తి దేశానికి…

వార్తలు

లారీ-ట్రాక్టర్‌ ఢీ ముగ్గురి మృతి

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు మండలం మల్లెల వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మూడేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతిచెందారు. లారీ-ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది.

వార్తలు

ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేత

ముంబయి: ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఈమేకు నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేత

వార్తలు

గతంలో ఉన్న భద్రతా సిబ్బందినే తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ : శంకర్‌రావు

హైదరాబాద్‌: తన భద్రతా సిబ్బందిని మార్చడంపై మాజీ మంత్రి పి.శంకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రాణలకు హాని కలిగేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందన్నారు. తనకు ఏదైన జరిగితే ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపిలే బాధ్యులవుతారని, వారిని ప్రాసిక్యూట్‌ చేయాల్సి ఉంటుందని…

వార్తలు

హిందీ భాష అనేది సామాజిక, సంస్కృతిక ఐక్యతకు గర్తు: ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భాష అనేది వారధిలాంటిదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ, ప్రాంతీయ భాషలను ఉపయోగించాలని సూచించారు. శుక్రవారం హిందీ డే సందర్భంగా హిందీ భాష ప్రచారంలో భాగంగా 50…

వార్తలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలానీ తనయుడు అరెస్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ తనయుడు అలీ మూసాను శుక్రవారం మాదకద్రవ్యాల నిరోధక దళం (ఏఎన్‌ఎఫ్‌) అరెస్టు చేసింది. ముందస్తు బెయిలు కోసం దరశాస్తు చేసుకునేందుకు సుప్రీంకోర్టుకు వచ్చిన అలీని కోర్టు ద్వారం వద్దే…

వార్తలు

అమోథీలో రాహుల్‌కు చేదు అనుభవం

అమేథీ: రాహుల్‌ గాంధీకి సొంత నియోజకవర్గం అమేథీలో శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. రాహుల్‌ను కలిసేందుకు రెండు గ్రామాలకు చెందిన కొంత మంది ప్రజలు ఆయనున్న మున్షీగంజ్‌ అతిధిగృహానికి వచ్చారు. వారికి రాహుల్‌ను కలిసేందుకు అవకాశం లభించలేదు. దీంతో…

వార్తలు

రైల్వేలో త్వరలో ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ మరింత క్రమబద్దికరణ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను మరింత క్రమబద్దికరణ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలు లేనివారు కూడా ఐఎంపీఎన్‌ వ్వవస్థలో అన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవర్చని శుక్రవారం రైల్యే ఉన్నతాధికారి ఒకరు…

వార్తలు

రాష్ట్రంలో దీన్ని అనుమతించం: చాందీ

కోచి: రీటైల్‌ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అంగీకరించాలన్న కేంద్రం అభిప్రాయంతో తాము ఏకీభవిచమని, ఈ విధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌చాందీ ప్రకటించారు. కేంద్రం ఈ విషయాన్ని రాష్ట్రాల నిర్ణయానికి…

వార్తలు

తెలంగాణపై నెలాఖరులోపు ప్రకటనకు అవకాశం లేదు: మధుయాష్కీ

ఢిల్లీ: తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని, నెలాఖరులోపు కేంద్రం నుంచి ప్రకటన వచ్చే ప్రసక్తే లేదని యాష్కీ అభిప్రాయపడ్డారు. ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే తెలంగాణ సాధ్యమని, తెలంగాణ మార్చ్‌ను కలిసికట్లుగా ఎలా నిర్వహించాలనే దానిపై…