Friday, 6 November 2026

September 2012

వార్తలు

జలయజ్ఞంలో 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం : సీఎం

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం ప్రజెక్టుల కోసం రూ.65వేల కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అలాగే జలయజ్ఞంలో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నెట్టెంపాడులో జిరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఆయన…

వార్తలు

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సీట్ల వివరాల వెల్లడి

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏ ఒక్క విద్యార్థి చేరలేదు. 4 కళాశాలల్లో మాత్రమే 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.

వార్తలు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పెంచేందుకు ఆమోదం

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం ఈ రోజు సాయంత్రం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. విమానయాన రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 4 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా అమ్మకానికి కేంద్ర మంత్రివర్గం…

వార్తలు

బీసీ సంక్షేమ రిజర్వేషన్ల వ్వవహారంపై చర్చ

హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు తగ్గరాదని బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ తిప్పేస్వామి అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఇవాళ సమావేశమైన బీసీ సంక్షేమ కమిటీ రిజర్వేషన్ల వ్వవహారంపై చర్చించింది. జనాభాలో 50శాతం ఉన్న…

వార్తలు

డీజిల్‌ ధరను తగ్గించాలి: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: పెరిగిన డీజిల్‌ ధరలతో రైతుపై మరింత ఆర్థిక భారాన్ని మోపి నట్లైందని భాజపా నేత వెంకయ్యనాయుడు అన్నారు. పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సామాన్య మానవుని వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 17నుంచి…

వార్తలు

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

రామగుండం: కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలం ఎగ్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన కె. పద్మ గురువారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆమె భర్త శంకర్‌ ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తండ్రి ఇద్దరు…

హైదరాబాద్

అన్‌లైన్‌లో ఎంసెట్‌ సీట్ల కేటాయింపు వివరాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ సీట్ల కేటాయింపు వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపింది. ఈ నెల 20లోపు కాళాశాలలో విద్యార్థులు రిపోర్టు చేయాలని సూచిందింది.

జిల్లా వార్తలు

అన్నదమ్ముల మధ్య భూవివాదం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం పనుమాములు వద్ద అన్నదమ్ములైన అతన్‌బాయ్‌, ఫారూక్‌ల  మధ్య 200 ఎకరాలకు సంబంధించి భూవివాదం తలెత్తింది. ఇరువర్గాల వారు కత్తులు, రివాల్వర్లతో  పరస్పర దాడులు చేసుకుని రెండు కార్లకు నిప్పంటించారు.

హైదరాబాద్

తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో 17న సన్నాహక మోటారు సైకిల్‌ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస ఇచ్చిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ న్యాయవాదుల ఐకాస సన్నాహక మోటార్‌ సైకిల్‌ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీ ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు, నాంపల్లి కోర్టు నుంచి ప్రారంభమై నగరంలోని అన్ని…

హైదరాబాద్

కొత్త భూకేటాయింపు విధానంపై జీవో జారీ

హైదరాబాద్‌: నూతన భూకేటాయింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త భూకేటాయింపు విధానం జీవో నంబర్‌ 571ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను నిశితంగా పరిశీలించిన తర్వాతే భూకేటాయింపులు జరగనున్నాయి. తొమ్మిది శాఖలకు …