Friday, 6 November 2026

September 2012

ఆదిలాబాద్

సర్వాయ్‌పేట చెరువులో ఇద్దరు గల్లంతు

కోటపల్లి: మండలంలోని సర్వాయ్‌పేట గ్రామ సమీపంలోని బంగారుకుంట చెరువులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం పశువుల కాపరి బాలయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యుడు చిలుకయ్య గాలింపు కోసం చెరువులో దిగాడు.…

వార్తలు

జై ఆంధ్ర ఉద్యమని కొనసాగిస్తామం: వసంత

విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామలో జైఆంధ్రా జేఏసీ తల పెట్టిన బహిరంగసభ ఉద్రిక్తతలకు దారితీసింది. బహిరంగసభ కోసం ర్యాలీగా బయలుదేరిన జేఏసీ గౌరవ అధ్యక్షుడు వసంత నాగేశ్వరరావును పోలీసులు జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. ర్యాలీలోని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.…

వార్తలు

చిన్నారి అపహరణకు యత్నం

విశాఖ: విశాఖపట్నం కేజీహెచ్‌ పిల్లల వార్డులో చిన్నారిని అపహరించేందుకు ముగ్గురు సభ్యులముఠా యత్నించింది. ఆస్పత్రి సిబ్బంది ఇద్దరు మహిళలు,ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

వార్తలు

బొగ్గు కేటాయింపుల పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఢిల్లీ: కాగ్‌ నివేదికపై ఆధారపడటంలో తప్పులేదని, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్రం వివరణ అవసరమని తెలియజేశారు.

వార్తలు

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ కేసులో జగన్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటివరకూ దాఖలు…

జిల్లా వార్తలు

హోంమంత్రికి వినతి పత్రం సమర్పించిన గణేశ్‌ ఉత్సవ కమిటీ

హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి పోలీసుల వేదింపులు ఆపాలంటూ వినతి పత్రం సమర్పించారు. డీసీపీ రవీందర్‌పై ఫిర్యాదు చేశారు.

ఎడిట్ పేజీ

పిట్టల్లా రాలిపోతున్న పేద ప్రాణాలు

రాష్ట్రం రోగాల ముసుగేసుకొంది..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పడకేసి పడుకొంది..సర్కారు ఎలా ఉందో సర్కారు ఆసుపత్రి కూడా అలాగే ఉంది..పేద ప్రజలు రోగాల దుప్పట్లో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నరు..అయినా వారినెవరు పట్టించుకొన్న పాపాన పోలే దు..ఎక్కడో విదేశీ చలి వాతావరణంలో…

వార్తలు

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీంలో విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఈ కేసులో తమ తరపున వాదనలు వినిపించే న్యాయవాదుల మార్పుపై సీబీఐ అభ్యరతరం వ్యక్తం చేసినట్లు నిన్న మీడియాలో…

హైదరాబాద్

సోంపేట కాల్పులు ఘటన కేసు వాయిదా

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనకేసును హైకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాల్పులు కేసు విచారణ నివేదికను నాలుగు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి మెజిస్ట్రేట్‌ విచారణ పూర్తియిందని అడ్డకేట్‌…

వార్తలు

కూడంకుళంలో కొనసాగుతున్న ఆందోళన

చెన్నై: కూడంకుళం  అణు విద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఏడో రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్రామస్థులంతా మానవహారంగా ఏర్పడి సముద్రం నీటిలో చేపట్టిన జల సత్యాగ్రహం కొనసాగుతోంది.ప్లాంట్‌ను వెంటనే మూసివేయాలంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు. ప్లాంట్‌ మూసివేసేంత వరకూ…