Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

శాంతియుతంగా కవాతును నిర్వహించాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌లో తెలంగాణ ప్రజటు భారీ ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని లొంగదీయాలని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. తాము ప్రభుత్వాన్ని కవాతు నిర్వహణకు అనుమతి కోరామని, ఎలాంటా హామీ పత్రాలు ఇవ్వలేదని అన్నారు.…

వార్తలు

గణేశ్‌ నిమజ్జనోత్సవాన్ని హెలికాప్లర్‌ ద్వారా హోంమత్రి, డీజీపీల ఏరియల్‌ సర్వే

హైదరాబాద్‌: భక్తు కోలాహలం మధ్య గణేశ్‌ నిమజ్జనోత్సవం హైదరాబాదులో ప్రశాంతంగా కొనసాగుతోందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అనుకున్న సమయానికి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆమో తెలిపారు. మరోవైపు తెలంగాన మార్చ్‌ నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించుకోవడానికి ఐకాస…

వార్తలు

నిర్వాహక కారణాల దృష్ట్యా ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్‌: నిర్వాహక కారణాల దృష్ట్యా కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నాట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్డఇంచింది. నాందేడ్‌-హైదరాబాద్‌, కాచిగూడ-బోధన్‌, మునుగూరు-సికింద్రాబాద్‌ ప్యాసింజర్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

వార్తలు

తీరానికి కొట్టుకువచ్చిన విద్యార్థి మృతదేహం

విశాక: విశాక రుషికొండ బీచ్‌లో శుక్రవారం సాయంత్రం గల్లంతయిన హైదరాబాద్‌ నల్సార్‌ యూనివర్శిటీ తేజ్‌కుమార్‌ మృతదేహం శనివారం మధ్యాహ్నం తీరానికి కొట్టుకువచ్చింది. మృతదేహాన్ని స్వస్థలమైన అనంతపురం జిల్లా రాయదుర్గానికి తరలించారు. స్థానిక పీఎం పోలీసులు కేసు నమోదు చేసి…

వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

క్యాండీ: పల్లెకెల ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మరికాసేపట్లో టీ 20 ప్రపంచకప్‌ రెండో మ్యాచ్‌ జరగబోతోంది. శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.

వార్తలు

ఇంగ్లాండ్‌ ఘన విజయం

క్యాండీ: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సూపర్‌ 8 సిరీస్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ& ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ& 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149…

వార్తలు

తాగేందుకు తెచ్చుకున్న టీ విషయంలో గొడవ పడి యువకుని హత్యం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలోని దర్జీ దుకాణంలో తాగేందుకు తెచ్చుకున్న టీ విషయంలో గొడవ జరిగి కుమార్‌ (32) ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శివ అనే యువకుడు కత్తితో కుమార్‌ గొంతుమీద పొడవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ…

వార్తలు

చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని తిరుపతిలో అడ్డుకున్న పోలీసులు

తిరుపతి: సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని తిరుపతిలో పోలీసులు అడ్డుకున్నారు. ఎస్వీయూ పరిపాలనా భవనం నుంచి రైల్యే స్టేషన్‌కు ప్రదర్శనగా బయల్దేరిన విద్యార్థులను గేటు వద్దే పోలీసులు అటకాయించారు. విద్యార్థులు ప్రతిఘటించడంతో వారందరినీ అదుపులోకి…

వార్తలు

సాగర హారానికి ప్రభుత్వం అనుమతిచ్చిన నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాన్ని పరిశీలించిన ఐకాస నేతలు

హైదరాబాద్‌: కవాతుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తిరిగి అణచివేత చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఆరోపించారు. సాగర హారానికి ప్రభుత్వం అనుమతిచ్చిన నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాన్ని ఐకాస నేతలు, శాసనసభ్యులు పరిశీలించారు. ఇంకా అరెస్టులు జరుగుతున్నాయని వెంటనే వారందరినీ…

వార్తలు

పొన్నం వ్యాఖ్యలు అపోహ మాత్రమే

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రులను ముఖ్యమంత్రి అగౌరవ పరుస్తున్నారన్న ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్‌బాబు, సునీతాలక్ష్మారెడ్డి స్పందించారు. తమను సీఎం ఎప్పుడూ అగౌరవపరచలేదని, అది కేవలం అపోహ మాత్రమేనని వారు తెలిపారు. పూర్తి స్వేచ్ఛ, సహకారం ఇస్తూ…