Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

న్యూజిలాండ్‌ స్కోరు 148

క్యాండీ: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సూపర్‌ 8 సిరీస్‌లో ఈరోజు తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌- న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాంగ్‌ జట్టు 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.…

వార్తలు

2014 వరకూ కిరణ్‌కుమర్‌ రెడ్డి సీఎంగా ఉంటారు: బొత్స

విశాఖపట్నం: విశాఖ మన్యంలో బాక్సైట్‌ గనుల లీజులను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి…

వార్తలు

పులిహోర వికటించి 40 మంది అస్వస్థత

కరీంనగర్‌: కరీంనగర్‌ మండలం చెర్లబూత్కూరు గ్రామంలోని ప్రశాంతనగర్‌ కాలనీలో వినాయకుని ప్రసాదం కోసం తయారుచేసిన పులిహోర వికటించి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం కాలనీలో ప్రతిష్ఠించిన గణేశుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. ప్రసాదంగా తయారుచేసిన పులిహోర మిగలడంతో…

వార్తలు

కవాతుకు ర్యాలీగా వెళ్లడానికి విద్యార్థులకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌: రేపు నెక్లెస్‌ రోడ్డులో జరిగే తెలంగాన కవాతుకు ర్యాలీగా తరలి వెళ్లేందుకు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని అనుమతి కోరారు. అయితే హోంమంత్రి సబిత వారికి అనుమతి నిరాకరించారు.

వార్తలు

వెయ్యో రోజుకు చేరిన తెలంగాణ రీలే దీక్షలు

సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేటలో తెలంగాణ వాదులు చేపట్టిన రిలే దీక్షలు ఈరోజు వెయ్యో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు తెరాస మాజీ ప్రజాప్రతినిధులు వికలాంగులు, వివిధ…

Cover Story

march updates

మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలి: బొత్స విశాఖపట్నం: తెలంగాణ ప్రజలు ‘ మార్చ్‌’ ను శాంతియుతంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్లించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం…

హైదరాబాద్

అనుమతి ఇచ్చి, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఆరోపిస్తోంది. మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేసి తాము శాంతియుతంగా నిర్వహించకునే…

మెదక్

‘శాంతియుతంగా ఆకాంక్షను తెలియజేద్దాం’

మెదక్‌: ఆత్మగౌరవాన్ని తెలియడానికి తెలంగాణ మార్చ్‌ ఒక మంచి వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో తెలంగాణవాదులు చేపట్టిన దీక్షలు 1000 రోజులకు చేరడంతో వారికి హరీష్‌రావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

జాతీయం

అక్టోబర్‌లో తెలంగాణ తథ్యం: పాల్వాయి గోవర్థన్‌రెడ్డి

న్యూఢిల్లీ: అక్టోబర్‌ నెలలో తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌తో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ మంతనాలు జరుపుతున్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణకు బొత్స అనుకూలంగా…

జాతీయం

జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధర్నా

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధార్న చేపట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్‌ విజయవంతం అవుతుందని తేల్చిచెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక…