Friday, 6 November 2026

September 2012

వార్తలు

సవాళ్లకు దీటుగా నిలవగల నైపుణ్యం రాహుల్‌కి లేదు: ఎస్‌పీ

కోల్‌కతా: దేశాన్ని నడిపించే సామర్థ్యంం రాహుల్‌ గాంధీకి లేదని సమాజ్‌వాదీ పార్టీ అభిప్రాయపడింది. సవాళ్లకు దీటుగా నిలవగల నైపుణ్యం రాహుల్‌కి లేదని ఎస్పీ అభిప్రాయపడింది. ప్రధాని అభ్యర్థి విషయమై మాట్లాడుతూ ఆయన ధర్డ్‌ ఫ్రంట్‌ రూపొందరకుండా తమ అభ్యర్థి…

వార్తలు

వరుసగా ఆరోరోజు లాభాలతో సెన్సెక్స్‌

ముంబయి : సెన్సెక్స్‌ వరుసగా ఆరోరోజు లాభాలను నమోదుచేసింది. 18 వేల పాయింట్లకు చేరుకోవడం విశేషం. సెన్సెక్స్‌ 147.08 పాయింట్ల 18,000.03 పాయింట్ల వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 41 పాయింట్ల ఆధిక్యంతో 5,431వద్ద స్థిరపడ్డాయి.

వార్తలు

అక్రమమైనింగ్‌పై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: కర్ణాటక అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ అరోపణలకు సంబంధించి సీబీఐ గురువారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి 50.7 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా మైనింగ్‌ చేసినట్లు వచ్చిన…

వార్తలు

బండరాళ్లను పేల్చివేస్తుండగా రాయి తగిలి ఒక వ్యక్తి మృతి

హైదరాబాద్‌: బండరాళ్లను పేల్చివేస్తుండగా రాయి తగిలి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరశివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ బండ్లగూడ సన్‌సిటిలో జరిగింది. ఓ వ్యక్తి తన ప్లాటులో ఉన్న బండరాయిని పగలగొట్టేందుకు కంప్రెషర్‌ బ్లాస్టింగ్‌ చేయగా పగిలిన రాయి…

వార్తలు

పట్టాలు తప్పిన ఇంటర్‌సిటీ

బెగుసరాయ్‌: బీహార్‌లో దనపూర్‌ నుంచి జైనగర్‌ వెళ్తున్న ఇంటర్‌ సిటీ రైలు బుధవారం సాంకేతిక లోపం కారణంగా పట్టాలు తప్పింది. ఘటనలో 12 మంది గాయపడ్డారు. పట్టాలు తప్పిన రైలుని నిలువరించడానికి డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో విద్యుత్తు…

వార్తలు

పన్ను మినహాయింపుతో ఖతార్‌లో భారతీయుడికి లాటరీ

దుబాయి: ఖతర్‌లో నివసిస్తున్న భారతీయుడిని అదృష్టం వరించింది. పన్ను మినహాయింపుతోకూడిన రూ.50 లక్షల నగదు బహుమతి సతీషబాబు కొన్న లాటరీ టికెట్‌ను వరించింది. కేరళకు చెందిన సతీషబాబు ఇక్కడి ఖతార్‌ ఎమిరి ఎయిరన్‌పోర్ట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్‌లో…

వార్తలు

వేధింపుల కారణంగా ఎస్పీని నిర్బంధించిన కానిస్టేబుల్‌

హైదరాబాద్‌: పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట ఎస్పీ లక్ష్మీనారాయణను శర్మ అనే కానిస్టేబుల్‌ గదిలో బంధించిన సంఘటన హైదరాబాదులో జరిగింది. బిర్లామందిర్‌ వద్ద ఒ గదిలో ఎస్పీని బంధించినట్లు సమాచారం. అదనపు ఎస్పీ విజయకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు…

వార్తలు

లీజుకిచ్చిన 93 గనులకు పర్యావరణ అనుమతులను రద్దు చేసింది

ఢిల్లీ: కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గోవా రాష్ట్రంలో లీజుకిచ్చిన 93 గనులకు పర్యావరణ అనుమతులను రద్దు చేసింది. గనుల యాజమానులను సరైన పత్రాలు సమర్పించాల్సిందిగా సూచించింది. సరైన ఆధారాలు లేకుండానే ఈ గనులకు అనుమతులు మంజూరు చేసినట్లు…

వార్తలు

2014లో అధిక స్థానాల్లో తెదేపా గెలుపు ఖాయం: నారా లోకెశ్‌

చంద్రగిరి: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ బుధవారం నారావారిపల్లికి చేరుకున్నారు. చంద్రబాబు పినతండ్రి నారా పాపయ్య నాయుడు దశదిన కర్మ కార్యక్రమానికి లోకెశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ…

వార్తలు

హజ్‌యాత్రకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం: అహ్మదుల్లా

హైదరాబాద్‌: అక్టోబరు 6 నుంచి 19 వరకు హైదరాబాద్‌నుంచి హజ్‌ యాత్రకు వెళ్లెవారి కోసం 26 ప్రత్యేక విమానాలు నడిపేలా చర్యలు తీసుకున్నామని వైనార్టీ సంక్షేమ మంత్రి అహ్మదుల్లా చెప్పారు. హజ్‌ యాత్రకు వెళ్లె యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై…