September 2012
‘సకల జనుల’కు ఏడాది
ప్రపంచ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం ప్రజల ఆకాంక్షకు నిలువుటద్దం తెలంగాణ రాష్ట్ర సాధనకు పునరంకితమవుతాం వారసత్వపు స్ఫూర్తిని కొనసాగిస్తాం జనంసాక్షితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనంసాక్షి) :చరిత్రలో అదో మరపు రాని…
శర్మతో డీజీపీ జరిపిన చర్చలు ఫలించాయి, ఎస్పీ విడుదల
హైదరాబాద్: హెడ్‌కానిస్టేబుల్ శర్మతో డీజీపీ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఎస్పీ లక్ష్మీనారాయణ విడుదలకు రంగం సిద్ధమైంది. హెడ్‌కానిస్టేబుల్ నిర్బంధం నుంచి ఎస్పీ లక్ష్మీనారాయణ విడుదలయ్యారు. డీజీపీ జరిపిన చర్చలు ఫలించడంతో ఎస్పీని తీసుకుని శర్మ…
యూపీఏ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది : కిషన్‌రెడ్డి
హైదరాబాద్: అవినీతి పాలన, అసమర్థ నాయకత్వం, తదితర సమస్యలతో దేశం క్లిస్ట పరిస్థితుల్లో ఉందని ఈ సమస్యల్ని పరిష్కరించగల సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో…
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మనుషుల్లా చూడడం లేదు: వెంకటవీరయ్య
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల్ని మనుషుల్లా చూడడం లేదని తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు. గ్రామల్లో రాహదారులు బురద కాలువల్లా ఉన్నాయని, పారిశుద్ధ్యం పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం…
ఏమాత్రం శబ్దం వచ్చినా ఎస్పీని పెట్రోల్ పోసి తగలబెడతా: కానిస్టేబుల్ శర్మ
హైదరాబాద్: తొందరపడి షట్టర్లు బద్దలుకొట్టవద్దని, ఏమాత్రం శబ్దం వచ్చినా ఎస్పీని కత్తితో పొడిచి పెట్రోల్ పోసి తగలబెడతానని సస్పెండైన హెడ్ కానిస్టేబుల్ శర్మ హెచ్చరించాడు. ఎస్పీని తాళ్లతో కట్టేశానని అతను తెలిపాడు. సంప్రదింపుల కోసం అధికారులు మొబైల్ ఫోన్‌ను…
తక్కువ ఖర్చుతో ఎక్కువ సగయ్యే ప్రజెక్టు పాలమూరు: జైపాల్‌యాదవ్
హైదరాబాద్: పాలమూరు ప్రజెక్టు సర్వే కోసం రూ.10 కోట్లను మహబూబ్‌నగర్ జిల్లా ఇందిరమ్మబాటలో విడుదల చేయాలని జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డిని కోరారు. అలాగే జిల్లాల్లో నిలిచిపోయిన నెట్టెంపాడు, సోమా, కల్వకుర్తి…
ఇసుక లభించేలా కొత్త విధానం
హైదరాబాద్: అందరికీ అందుబాటులో ఇసుక లభించేలా కొత్త విధానం ఉంటుందని మంత్రి గల్లా అరుణకుమారి వెల్లడించారు. రేపు ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదికను అందజేస్తామని ఆమె వివరించారు. ఇరోజు సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు సదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గ…
ఎస్పీని సురక్షితంగా విడుదల చేయించే దిశగా ప్రయత్నాలు
హైదరాబాద్: ట్రాన్స్‌ఫోర్ట్ ఎస్పీ లక్ష్మీనారాయణను నిర్బంధించిన హెడ్ కానిస్టేబుల్ శర్మ మూడు డిమాండ్ల పట్ల సనుకూలంగా స్పందిస్నుతన్నట్లు హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శర్మ ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని సబిత చెప్పారు. పోలీస్ ట్రాన్స్‌ఫోర్ట్ సంస్థ…
నవంబరు ఆఖరులో గుజరాత్‌లో ఎన్నికలు
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు నవంబరు నెలాఖరులో గానీ, డిసెంబరు మొదటివారంలో గానీ జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారులతో ఈసీ సంప్రదింపులు…


