Friday, 6 November 2026

September 2012

వార్తలు

ప్రతిభ ఆధారంగానే యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలి

విజయనగరం: ప్రతిభ ఆధారంగానే యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ అన్నారు. స్వరాజ్య ఉద్యమ సమావేశాన్ని బుధవారం విజయనగరం నుంచి ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ యాజమాన్యాలకు కొమ్ముకాసేందుకే సెప్టెంబరు 3న జీవో జారీ…

ఖమ్మం

మందలపల్లిలో వ్రృద్దురాలిపై దాడి

దమ్మపేట: ఓ వృద్దురాలిపై కోందరు దోంగలు దాడిచేసి కోట్టారు. మందలపల్లిగ్రామానికి చెందిన రాఘవమ్మ అనే వృద్ధురాలు బస్టాండ్‌ అవరణలోకి మూత్ర విసర్జకు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు అమెపై దాడిచేసి బంగారు వస్తువులు లాక్కురి పరారయ్యారు. ప్రతిఘటించిన ఆమెను…

హైదరాబాద్

‘షిండే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది’

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని మంత్రి బసవరాజు సారయ్య తెలియజేశారు. తెలంగాణకు కేంద్రం వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ…

హైదరాబాద్

అక్టోబర్‌ 30న ‘ఛలో రాజ్‌భవన్‌’

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్ధి జేఏసీ తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది. అక్టోబర్‌ 30 ‘ఛలో రాజ్‌భవన్‌ ‘ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యార్థి జేఏసీ తెలిపింది. సెప్టెంబర్‌ 30న నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు విద్యార్ధి…

వార్తలు

రాష్ట్రపతిని కలిసిన భాజపా నేతలు

ఢిల్లీ: బొగ్గు కేటాయింపుల అవకతవకలపై భాజపా సీనియర్‌ నేతలు రాష్ట్రపతిని కలిశారు. కాగ్‌ నివేదిక నేపధ్యంలో ప్రభుత్వాన్ని సరైన దారిలో ఉంచాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు. కేంద్రం అవినీతి  బిలో కూరుకుపోయిందని దేశ ప్రజలు భావిస్తున్నారని ఆద్వానీ…

హైదరాబాద్

హంద్రినీవాకు నీరు విడుదలపై మంత్రి హామీ

హైదరాబాద్‌: హంద్రినీవాకు నీరు విడుదల చేయాలని మంత్రి సుదర్శనరెడ్డిని సీపీఐ బృందం కలిసింది. శ్రీశైలం నుంచి హంద్రినీవాకు నీరు విడుదల చేస్తామని మంత్రి సుదర్శన రెడ్డి హామి ఇచ్చారని సీపీఐ నేత రామకృష్ణ తెలియజేశారు.

హైదరాబాద్

ఆలీఖాన్‌ పీటీ వారెంట్‌పై విచారణకు సీబీఐకు అనుమతి

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో గాలి సహాయకుడు ఆలీఖాన్‌ను పీటీ వారెంట్‌పై విచారించేందుకు సీబీఐకి హైకోర్టు అనుమతి నిచ్చింది. ప్రస్తుతం ఏఎంసీ కేసులో  బెంగుళూరు జైలులో ఆలీఖాన్‌ నిందితుడు.