Friday, 6 November 2026

September 2012

హైదరాబాద్

14వ తేదీన ఇంజీనీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపు వివరాలు

హైదరాబాద్‌: ఈ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం  6గంటలకు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు  వివరాలు వెల్లడిస్తున్నట్లు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రధానాధికారి చెప్పారు. ఎంపికైన కళాశాలల వివరాలు ఎన్‌ఎంఎస్‌ల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తారు. అలాగే ఎంపికైన…

వార్తలు

పటాన్‌చెర్వు పారిశ్రామిక వాడకు విద్యుత్తు కోత ఎత్తి వేత

పటాన్‌చెర్వు పారిశ్రామిక వాడకు విద్యుత్తు కోతను ట్రాన్స్‌కో ఎత్తి వేసింది. చిన్నతరహా పరిశ్రమలు పూర్తి విద్యుత్తును వాడుకోవచ్చునని ట్రాన్స్‌కో అధికారులు తెలియజేశారు. అన్ని పరిశ్రమలకు సాయంత్రం  6నుంచి రాత్రి 10 గంటల వరకు కేవలం బల్బులకు మాత్రమే అనుమతి…

జాతీయం

రాష్ట్రపతిని కలిసిన భాజపా నేతలు

డీల్లీ బొగ్గు కేటాయింనుల అవకతవకలపై భాజపా సీనియర్‌ నేతలు రాష్ట్రపతిని కలిశారు కాగ్‌ నివేదిక నేపధ్యంలో ప్రభుత్వాన్ని సరైన దారిలో ఉంచాలని ఈ సందర్భంగా ంాష్ట్రపతిని కోరారు కేంద్రం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని దేశ ప్రజలు భావిస్తున్నారని అద్యానీ…

ఖమ్మం

రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎన్‌. శైలజానాథ్‌ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఈ రొజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకతకు శాస్రసాంకేతిక విజ్ఞానాన్నిజోడించి నూతన అవిష్కరణలు చేసేందుకే ఇన్‌స్పైర్‌…

జిల్లా వార్తలు

మంచివారు రాజకీయల్లోకి రాలేకపోతున్నారు

విజయనగరం :నిజాయితీ పరులు నెగ్గాలంటే ఎన్నికల్లో సంస్కరణలు అవసమని ల్‌క్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాచణ అన్నారు. కనీసం రూ.5కోట్లు లేకపోతె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొందని విజయనగరంలో వ్యాఖ్యానించారు. మంచివారు రాజకీయలో రాలేకపోతున్నారని అవేదన వ్యక్తం…

వార్తలు

కరాచీ ఆగ్ని ప్రమాదంలో 100కి చేరిన మృతుల సంఖ్య

కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ వస్త్ర పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ ఆగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 100కి చేరింది. 50 మంది  క్షతగాత్రులు కరాచీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలం  వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.…

జిల్లా వార్తలు

యూనిఫారం వేససుకురాలేదని విద్యార్థులను చావబాదిన ప్రధానోపాధ్యాయుడు

తెనాలి :పాఠశాలకు యూనిఫారం వేససుకురాలేదన్న కారణంతో 9న తరగతి చదువుతున్నషేక్‌ సాదద్‌లను తెనాలి కోగంటి శివయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రదానోపాధ్యాయులు ప్రసన్నాంజనేయులు చావబాదారు.కేబుల్‌ వైరుతో విద్యార్ధులను రక్తం కారేలా కోట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెనాలి పట్టణత్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు…

కరీంనగర్

ఎమ్మార్పీఎన్‌ అధ్వర్యంలో వికలాంగుల రాస్తారోకో

గోదావరిఖని: వికలాంగులకు పింఛన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిరాజీవ్‌ రహదారిపై వికలాంగుల హక్కుల పోరాటసమితి ఎమ్మార్పీఎన్‌ల అధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై భైఠాయించి నిరాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ పోలిసులు అక్కడికి చేరుకుని…