ఆజాద్‌తో పలువురి నేతల భేటీ
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్‌ను ఈ ఉదయం పలువురు నేతలు కలిశారు. లేక్‌వ్యూ అతిధిగృహంలో స్పీకర్ నాదెండ్ల, ఉపసభావతి మల్లుభట్టివిక్రమార్క, ఎంపీలు వివేక్, లగడపాటి తదితరులు ఆజాద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిని …
