Friday, 6 November 2026

September 2012

కరీంనగర్

ఎరువుల కోసం అధికారులను నిలదీసిన రైతులు

మంథని: ఎరువుల కొరత తీర్చాలంటూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు మంథని ఆర్డీవో కార్యలయాన్ని ముట్టడించారు. ప్రజావాణి నిర్వహిస్తున్న అధికారులను ఎరువుల కొరతపై నిలదీశారు. రోజుల తరబడి తిరుగుతున్నా ఎరువులు లభించటం లేదని, పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన…

కరీంనగర్

దుబాయిలో జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయిలో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని వెంకటయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌(43) ఈ నెల 2న ఉరి వేసుకుని ఈత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు ఈ రోజు సమాచారమందినది. ఉపాధికోసం అప్పులు చేసి రెండళ్ల…

కరీంనగర్

18క్వింటాల్ల రేషన్‌ బియ్యం స్వాధినం చేసుకున్న రెవెన్యూ అధికారులు

గోదావరిఖని: అక్రమంగా రవాణా చేస్తున్న 18క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రేషన్‌ డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ట్రాలీలో తరలిస్తుండగా సట్టణంలోని ఉదయ్‌నగర్‌లో సాధినం చేసుకున్నారు. ఆటోను పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

జిల్లా వార్తలు

రామానంద తీర్ధ వసతిగృహన్ని ప్రారంభించిన సీఎం, అజాద్‌

నల్గొండ: భూదాన్‌ పోచంపల్లిలో స్వామి రామానంద తీర్ధ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ వసతిగృహన్ని కేంద్ర మంత్రి కిరణ్‌కూమార్‌రేడ్డి ప్రారంభించారు అనంతరం భూదాన్‌ పోచంపల్లిలో జరిగే భూదానోద్యను సభలో పాల్గోనేందుకు బయలుదేరి వెళ్లారు

వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రోచైర్మన్‌

తిరుమల: ఇస్రోచైర్మన్‌ రాధకృష్ణన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎన్‌ఎల్వీ ,సి21 ప్రయోగం విజయవంతమవడంతో స్వామిని దర్శించుకున్నట్లు అయన తెలిపారు. ఈ. నెల 22న జీశాట్‌ 10 ఉపగ్రహన్ని ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు

వార్తలు

కూడంకుళంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

తమిళనాడు: కూడంకుళంలో అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిషేదాజ్ఞలు ఉల్లంఘించి ఆందోళనలు కొనసాగిస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టారు. ఆణు విద్యుత్‌ కేంద్రానికి 1.5 కి.మీ దూరంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. మరోవైపు నిరసనకారులు దీక్షాస్థలం…

వార్తలు

వియత్నాం వరదల్లో 16 మంది మృతి

హనోయ్‌:  భారీ వర్షాల కారణంగా వియత్నాంలో వచ్చిన వరదల్లో 16 మంది మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. దేశ ఉత్తర, మధ్య ప్రాంతాల్లో వరద బీభత్సం 3,500 మందికి నిరాశ్రయులను చేసింది. వేలాది హెక్టార్లలో పంటలు, పండ్ల…

హైదరాబాద్

కావూరివి బెదిరింపు రాజకీయాలు: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్‌ ఎంపీ కావూరి చేస్తున్న వ్యాఖ్యల్లో చిత్తశుద్ది లేదని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. కావూరి లాంటి నేతలు తెలంగాణను అడ్డుకునేందుకు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2014లోపే తెలంగాణ సాధించాలనేది తమ…

హైదరాబాద్

భద్రతపై అధికారులతో స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌: అసెంబ్లీ వర్షాకాల  సమావేశాల నేపథ్యంలో భద్రతపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమీక్ష చేపట్టారు. ఇంఛార్జి డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్‌ భేటీ అయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

కరీంనగర్

దుబాయ్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయ్‌లో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌ (43) ఈ నెల 2న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు ఈ రోజు సమాచారమందింది.  ఉపాధికోసం అప్పులు చేసి రెండేళ్ల క్రితం…