Thursday, 5 November 2026

September 2012

వార్తలు

త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం

నెల్లూరు: కావలి మండలం ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలపై ఇనుప ప్లేటును పెట్టారు. ఈ ఘటనలో దురంతో ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెను ప్రమాదంతప్పింది. రైల్యే భద్రతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

వార్తలు

ఓపెన్‌ ఫైనల్లో జకోవిచ్‌ విజయం

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌కు జకోవిచ్‌ దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో డేవిడ్‌ ఫెర్రర్‌పై 2-6, 6-1, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌ ఆటగాడు ముర్రేతో జకోవిచ్‌ తలపడనున్నాడు.

వార్తలు

బాబా రాందేవ్‌ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత కుట్ర

న్యూఢిల్లీ: భారత్‌ స్వాభిమాన్‌ మంచ్‌ కార్యకర్త రాజీవ్‌ దీక్షిత్‌ మృతి, తన గురువు శంకర్‌ దేవ్‌ అదృశ్యం కేసుల్లో తనను ఇరికించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు కుట్ర పన్నుతున్నారని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ఆరోపించారు.…

వార్తలు

ఇరాక్‌ ఉపాధ్యక్షుడు తారిఖ్‌కు ఉరి శిక్ష

బాగ్దాద్‌: రెండు హత్యలతోపాటు దేశంలో మతతత్వ శక్తులు రెచ్చిపోవడానికి కారణమయ్యారని ఇరాక్‌ ఉపాధ్యక్షుడు తారిఖ్‌ అల్‌ హషేమికి ఉరిశిక్ష విధిస్తూ స్థానిక క్రిమినల్‌ కోర్టు ఆదివారం తార్పు చెప్పింది. హత్యకేసులో నిందితుడిగా గుర్తించడంతో ఈ ఏడాది తొలినాళ్లలో హషేమి…

వార్తలు

పాక్‌ పర్యటనపై ఎన్‌.ఎం.కృష్ణ సంతృప్తికరం

లహోర్‌: మూడు రోజుల పాక్‌ పర్యటనపై భారత విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. పాక్‌తో నమ్మకమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు తన పర్యటన దోహదపడిందన్నారు. పాక్‌ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని అష్రాఫ్‌, విదేశాంగ మంత్రి రబ్బానీలతో జరిపిన…

వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి రిజర్వ్‌ చేసిన రెండు వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తాత్కాలిక ఉద్యోగులతో భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తున్నదుకు నిరసనగా కార్యక్రమాలు చేట్టనున్నట్లు ఏపీ పంచాయతీ రాజ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. 1354…

వార్తలు

హనుమ విహారీకి 5లక్షల నజరానా

హైదరాబాద్‌: అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టు సభ్యుడు, హైదరాబాద్‌ క్రికెటర్‌ హనుమ విహారీకి హైచ్‌సీఏ రూ.5లక్షల నజరానా ప్రకటించింది. ఆయన కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌కు కూడా రూ.3లక్షలు ప్రకటించింది.

వార్తలు

రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 24వేల పోస్టాఫీసుల అనుసంధానం

న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 24,000 వేల పోస్టాఫీసులను అనుసంధానించేందుకు పోస్టల్‌ విభాగం ప్రణాళికలు రచిస్తోంది. కోర్‌ బ్యాంకింగ్‌ పరిజ్ఞానం ఆధారంగా 122 డీపీవోలను అనుసంధానించేందుకు మూడు నెలల ఫైలట్‌ ప్రజెక్టును ప్రారంభిస్తున్నాం. అనంతరం 22 నెలల వ్వవధిలో…

వార్తలు

ఎరువుల ధరలపై అధ్యయనం జరపండి: అళగిరి

న్యూఢిల్లీ: ఎరువుల ధరలు విపరీతంగా ఉండటంపై కారణాలు తేలుసుకేనేందుకు ఓ అధ్యయనం నిర్వహించాలని కేంద్ర ఎరువులశాఖ మంత్రి ఎంకే అళగిరి తన శాఖను ఆదేశించారు. ఏప్రిల్‌ 2010లో కొత్త ఎరువుల విధానం అమల్లోకి తెచ్చిన తరువాత నుంచి ఈ…

వార్తలు

గులాంనబీ ఆజాద్‌లో సీఎం, బొత్స బేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి పీసీసీ చిఫ్‌ భేటీ అయ్యారు. ఆదివారం లేక్‌వ్యూ అతిధిగృహంలో ముఖ్యయంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలు ఆయన్ను కలిశారు.