Thursday, 5 November 2026

September 2012

వార్తలు

ఇరాక్‌లో పేలుడు 52 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లోని ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయం సహా 20కిపైగా ప్రాంతాల్లో ఆదివారం వలస పేలుళ్లు సంభవించాయి. రక్షణ సిబ్బంది సహా 52 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయపడ్డారు. నాస్సిరియాలోని ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయం వద్ద…

వార్తలు

డబ్బులకోసం కుమారుడి విక్రయం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన జానపాటి తలుపులు, నాగమ్మలు కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంత కాలంగా విడిగా ఉంటున్నారు. ఇటీవల వీరి ఆరు సంవత్సరాల కుమారుడు పేతురును భీమడోలు మండలం సూరపుగూడెం గ్రామనికి చెందిన సకాలు,…

వార్తలు

హర్షారెడ్డి కిడ్నాప్‌ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్‌ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. డబ్బుల కోసమే హర్షారెడ్డిని అపహరించారని, బంధువు శ్రీనివాస్‌రెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారని పోలీసులు వెల్లడించారు. ఈకేసులో శ్రీనివాస్‌రెడ్డి,…

హైదరాబాద్

పార్టీనేతలతో ముగిసిన ఆజాద్‌ భేటీ

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీనేతలతో రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జీ గులాం సబీ ఆజాద్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గత కొద్దికాలంగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం లేదని ఆజాద్‌తో కాంగ్రెస్‌ నతేలు మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్‌ నేతల్లో నిరాశ అలుముకుంటోందని, ఇప్పటికైనా…

వార్తలు

వంశధారలో పెరిగిన నీటి ప్రవాహం

హిర: వంశధార నదిలో ఆదివారం సాయంత్రం స్వల్ప స్థాయిలో నీటి ప్రవాహం పెరింగింది. నది క్యాచ్‌మెంట్‌ ఏరియా అయినా ఒరిస్సా ప్రాంతాలో 72 మిలీమీటర్ల వర్షపాతం నమోద కావడంతో నీటి ప్రవాహం పెరిగింది. సుమారు ఇన్‌ఫ్లో సుమారు 8,000…

జిల్లా వార్తలు

ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్లు

వరంగల్‌: తొర్రూరు మండలం బొడ్లాడ వద్ద నలుగురు వ్యక్తులు ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్ళకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు…

వార్తలు

ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి విద్యార్థి మృతి

హైదరాబాద్‌: అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి జేఎన్‌టీయూ పరిశోధన నరేంద్రకుమార్‌ చావ్లా మృతిచెందాడు. వూబకాయ శస్త్రచికిత్స విఫలమవడంతో మృతిచెందినట్లు సమాచారం. జేఎన్‌టీయూ ఐఎన్‌టీ బయోటెక్నాలజీలో ఇటీవలే నరేద్రకుమార్‌ శిక్షణ పూర్తిచేశాడు.

వార్తలు

మూడు రోజుల్లోగా టీ 20 టిక్కెట్ల డబ్యులు చెల్లింపు: వీడీసీఏ

విశాఖపట్నం: వర్షం కారణంగా రద్దైన భారత్‌-న్యూజిలాండ్‌ టీ 20 మ్యాచ్‌ టికెట్లకు సంబంధించిన డబ్బును మూడు రోజుల్లోగా చెల్లిస్తామని వీడీసీఏ ప్రకటించింది. మ్యాచ్‌ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని వీడీసీఏ  ప్రెసిడెంట్‌ విష్ణుకుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎక్కడ…

వార్తలు

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ది సధ్యమవుతుంది

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కేంద్రానికి మరోమారు లేఖ ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆపార్టీ రాయలసీమ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలన్నదే తమ ప్రగాడ కోరిక అని, ఇందులో…

వార్తలు

బాపట్లలో సమైక్యాంధ్ర మహాసభ:గాదె

హైదరాబాద్‌: తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉండాలని కోరుతూ త్వరలో గుంటూరు జిల్లా బాపట్లలో మహాసభ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి ప్రకటించారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ 1913లో…