Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

బీసీ డిక్లరేషన్‌పై భాజపా మద్దతిచ్చినా స్వీకరిస్తాం: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చట్టసభల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలన్నారు. బీసీ డిక్లరేషన్‌పై భాజపా మద్దతిచ్చినా స్వీకరిస్తామన్నారు. చాలా రాష్ట్రాలో బీసీలకు…

వార్తలు

ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు చేరుకున్నా సీఎం

క ర్నూలు: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శ్రీశైలం బాధితులకు నందికొట్కూరులో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఆయన నందికొట్కూరు చేరుకున్నారు. ముంపు బాధితులకు 26 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకపోవడంపై ప్రభుత్వం తరపున ఆయన క్షమాపణలు…

వార్తలు

జీవ వైవిధ్య సదస్సుకు మూడు వందల కోట్ల మంజూరు

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుకు మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రణాళిక సంఘం ఈ మేరకు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర ముఖ్మమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిరి సమాచారం అందించింది. అక్టోబరు ఒకటి నుంచి 19 వరకు…

వార్తలు

రాజ్యసభలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లు

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాజ్యసభలో ఈరోజు అంత గందరగోళం జరిగినా ప్రభుత్వం వెనక్కి తగ్గేరి లేదంటోంది. రేపు ఈ బిల్లును రాజ్యసభ ఆమోదానికి పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది.

వార్తలు

సాధారణ స్థితికి చేరుకున్నా వర్షాభావం

హైదరాబాద్‌: వర్షాభావంతో ఎదుర్కొంటున్న చాలా మండలాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని. 90 శాతం వరకు నాట్లు పడ్డాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన సచివాలయంలో ఉన్నతాధికార్లతో వర్షపరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో 150 చెరువులకు…

వార్తలు

నకిలీ ధ్రవపత్రాలతో మోసానికి పాల్పడ్డ నలుగురి అరెస్టు

హైదరాబాద్‌: ఆదాయపన్ను రీఫండ్‌ కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి కోటి రూపాయల మోసానికి పాల్పడ్డ నలుగురిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌కంటాక్స్‌ రీఫండ్‌కు వచ్చిన దరశాసుతల్లో నకిలీ ధ్రువపత్రాలను గమనించిన అధొకారులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో…

వార్తలు

బీసీ డిక్లరేషన్‌లో ఆ ఒక్కటి మినహా మిగిలిన వాటికి మద్దతు: శరద్‌యాదవ్‌

ఢిల్లీ: చట్ల సభల్లో మూడో వంతు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని జేడీయూ నేత శరద్‌ యాదవ్‌ తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో ఆ ఒక్కటి మినహా మిగిలిన వాటికి తమ మద్దతు ఉంటుందని…

వార్తలు

మద్యం సిండికేట్ల కేసు వాయిదా

హైదరాబాద్‌: మద్యం సిండికేట్ల కేసు దర్యాప్తుపై ఏసీబీ హైకోర్టుకు స్థాయి నివేదిక సమర్పించింది. ఈ కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది.

వార్తలు

ఇంజినీరింగ్‌ యాచమాన్య కోటా దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌: ఈ నెల 12 నుంచి 22 వరకు ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. సీట్ల వివరాలు ఆప్‌లోడ్‌ చేసేందుకు ప్రైవేటు కళాశాలలకు ఈ నెల 24 వరకు అవకాశం ఇస్తున్నట్లు…

వార్తలు

ప్రభుత్వ పాఠశాలలో గుడుంబా నాటు సారా నిల్వ

హైదరాబాద్‌: పాఠశాల గుడుంబా గోడౌన్‌గా మారింది. సాక్షాత్తూ గురుపూజోత్సవం రోజునే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో గుడుంబా గోడౌన్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో చార్మినార్‌ ఎక్సైజ్‌ పోలీసులు దాడిచేయగా నాలుగు వేల గుడుంబా ప్యాకెట్లు,…