Thursday, 5 November 2026

September 2012

వార్తలు

విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపరచాల్సి ఉంది: ప్రణబ్‌

న్యూఢిల్లీ: మహోన్నతమైన జాతి నిర్మాణానికి విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపరచాల్సి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ బంగారు భవిష్యత్తునకు విద్యే…

వార్తలు

వివిధ ప్రాంతాల్లో 450 మంది శ్రీలంక సైనికులకు శిక్షణ

న్యూఢిల్లీ: తమిళనాడు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శ్రీలంక సైనిక దళాలకు చెందిన సిబ్బంది సైనిక శిక్షణ పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. పొరుగు దేశాలతో సంబంధాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో తెలిపారు.…

వార్తలు

జంబ్లింగ్‌ విధానంలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

చెవెళ్ల: ఈ ఏడాది నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో (ప్రక్టికల్స్‌) జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరించనున్నట్లు బోర్డు ప్రాతీయ పర్యవేక్షణాధికారి బ.ప్రతాప్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతు ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానీన్ని అనుసరించాలని గత రెండేళ్లుగా ప్రభుత్వం…

వార్తలు

ఎరువులను వెంటనే రాష్ట్రానికి విడుదలచేయాలి: మంత్రి శ్రీకాంత్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను ఇచ్చేందుకు కేంద్రంనుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. రోజుకు ఐదునుంచి ఆరు ర్యాక్‌ల ఎరువులు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్ర మంత్రి శ్రీకాంత్‌ జెనా అంగీకరించినట్లు రాష్ట్ర వ్వవసాయ శాఖ మంత్రి కన్నా…

వార్తలు

ఫలించిన ఆర్టీసీ కార్మికుల పోరాటం

హైదరాబాద్‌: ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటం ఫలించింది. ఇటీవల జరిగిన చర్చల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి అంగీకరించిన యాజమాన్యం వీటిపై ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కార్మికులందరికీ నెలకు 3 సెలవులు మంజూరు…

వార్తలు

వృద్ధురాలిని నిర్భంధించి 20 తులాల బంగారం చోరీ

హైదరాబాద్‌: అరవయ్యేళ్ల వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే నిర్బంధించి ఒంటిమీద ఉన్న 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లిన సంఘటన పాతబస్తీలోని మొఘల్‌పురాలో చోటగుచేసుకుంది. సాలెహాబేగం అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి మీ కోడలు రమ్మందంటూ ఓ మహిళ…

వార్తలు

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన తెలంగాన ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.