Wednesday, 4 November 2026

September 2012

ఎడిట్ పేజీ

ప్రసార ‘ఉగ్రవాదం’ పెరిగిపోతున్నది !

ఉగ్రవాదం అంటే.. బాంబులను విసురుతూ, తూటాలు పేల్చుతూ, సాటి మానవులను పైశాచికంగా, ప్రత్యక్షంగా హింసించడమే అని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి ఇదే నిజం కావచ్చు. కానీ, ప్రస్తుత కాలంలో ఉగ్రవాదంలో రకాలు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్నింటి గురించి చెప్పుకుంటే,…

వార్తలు

శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో జేడీయూ నేత శరద్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్‌ కోసం సహకరించాలని ఆయన ఢిల్లీలో జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.

వార్తలు

బీసీ అజెండాతో ఢిల్లీ చేరిన చంద్రబాబు

ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల్లో ఎక్కువసీట్లు తదితర అంశాలపై ఇతర జాతీయపార్టీల మద్దతు కూడగొట్టేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. తెదేపా ఎంపీలతో కలిసి ఆయన ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు…

వార్తలు

ఏఎస్పీ నవీన్‌కుమార్‌ కోసం పోలీసుల గాలింపు

రాజమండ్రి: క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు రంపచోడవరం ఏఎస్పీ నవీన్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయటంతోపోలీసులు సస్పెన్షన్‌ ఉత్తర్వులు తీసుకుని రాజమండ్రిలోని అయన కోసం పోలీసులు ఇంట్లో గాలింపు జరిపారు. ఆయన కోసం పోలీసులు ఇంట్లో గాలింపు జరిపారు. ఆయన దొరకలేదు. ఆయనను…

Featured News

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయ…

వార్తలు

రైతుబంధు పథకం ప్రారంభం

కర్నూలు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇచ్చే 50 వేల రూపాయలను…

వార్తలు

విశాఖకు చేరుకున్న భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు

విశాఖపట్నం: విశాఖలో శనివారం జరగనున్న టీ-20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు విశాఖకు  చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆటగాళ్లు బెంగుళూరునుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు.…

జిల్లా వార్తలు

నర్శింహులుపేట మండలంలో ఉపాధ్యాయలకు సన్మానం

వరంగల్‌: నర్శింహులుపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల, గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

జిల్లా వార్తలు

60వేల నగదు-10తులాల బంగారం అపహరించిన దొంగలు

నిజామాబాద్‌: సిరికొండ మండలంలోని వొన్నాజీపేటలో మంగళవారం మిద్దెల బీరయ్య, మిద్దెల సత్యనారాయణ నివాసాల్లో దొంగలు పడి 60వేల నగదు, 10తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు ఈ దొంగతనం జరిగింది. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి…

జిల్లా వార్తలు

ఈనెల 6నుంచి డీపీఎల్‌ కు.ని శిభిరాలు ప్రారంభం

మహబూబునగర్‌: ఈ నెల 6నుంచి డీపీఎల్‌ కు.ని శిభిరాలు ప్రారంభంబిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6న ఆమనగళ్లు, 7న షాద్‌నగర్‌, 11నాగర్‌కర్నూల్‌, 10,27న నారాయణపేట. 13న గద్వాల, 14,30న మహబూబ్‌నగర్‌ 17న కోడంగల్‌, 18న ముక్తల్‌, 20న అచ్చంపేట, 21న…