Wednesday, 4 November 2026

September 2012

జిల్లా వార్తలు

ఈనెల 29న లోక్‌ అదాలత్‌

మహబూబునగర్‌: వివిధ కోర్టుల్లో 5ఏళ్లకు పైగా అపరిషృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి ఈ నెల 29న ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా వార్తలు

ఈ నెల 6న బాను,మంగళి కృష్ణ కస్టడీ పిటిషన్‌ విచారణ

మహబూబునగర్‌: ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న భానుకిరణ్‌, మంగళి కృష్ణలను తమ కష్టడికీ ఇవ్వాలని సీఐడీ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ ఈ నెల 6న థ్రమశ్రేణి న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌కు వివరణ ఇస్తామని నిందుతుల…

Featured News

శివకాశీ పటాకుల ఫాక్టరీలో అగ్నిప్రమాదం: 32 మంది మృతి

తమిళనాడు: తమిళనాడులోని శివకాశీలో ఓంశక్తి పటాకుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఓం శివశక్తిఫైర్‌వర్క్స్‌ పరిశ్రమలో  ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలోని…

జిల్లా వార్తలు

జిల్లాకు చేరిన యూరియా

జడ్చర్ల: జిల్లాకు రావల్సిన యూరియా మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. వాటిని వివిధ మండలాలకు సరఫరా చేశారు. రాష్ట్రీయ కెమికల్స్‌ కంపెనీకి చెందిన 2,619 మె.ట రాగా మార్కెఫెడ్‌కు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

కరీంనగర్

ఉపాధ్యాయులకు సన్మానం

సుల్తానాబాద్‌: మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. గర్రెపల్లిలో గ్రామంలో పదవి విరమణ చేసిన 14మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.

కరీంనగర్

బీజేపీ ఆందోళన

సుల్తానాబాద్‌: ఢిల్లీలో  బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ సుల్తానబాద్‌లో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు రాజీవ్‌ రహదారిపై ఆందోళన చేపట్టారు.

వార్తలు

ఆజాద్‌ను కలిసిన తెలంగాణ జేఏసీ నేతలు

న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ను తెలంగాణ జేఏసీ నేతలు ఇవాళ కలిశారు. సకల జనుల సమ్మె కాలంలో ఇచ్చిన హామిలను నెరవేర్చాలని ఆజాద్‌ను కోరామని జేఏసీ నేతలు తెలియజేశారు. తెలంగాణపై త్వరగా తేల్చాలని కోరినట్లు…

కరీంనగర్

పెద్దపల్లి సుందరీకరణ చేయటానికి నిర్ణయాలు

పెద్దపల్లి: పెద్దపలిలోని నగర పంచాయితి అధికారులు విజన్‌ డాక్యుమెంట్‌ను రూపోందించారు. స్థానిక రైల్వే స్టేషన్‌నుంచి బస్టాండ్‌ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, కూడళ్ల అభివృద్ది చేయడానికి అధికారులు నిర్ణయించారు.

హైదరాబాద్

తెలంగాణ అంశం తేలడం ఖాయం: కేసీఆర్‌

హైదరాబాద్‌: పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్‌ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ బయల్దేరి ముందు కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈనెలఖారు లోపు తెలంగాణ అంశం తేలిపోవడం ఖాయమని ఆయన చెప్పారు. పార్లమెంట్‌ సమావేశల్లో పాల్గొనేందుకు ఢిలీంల…

కరీంనగర్

పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం

పెద్దపల్లి: పెద్దపలి లోని ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులను సర్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి లోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు.