Wednesday, 4 November 2026

September 2012

జిల్లా వార్తలు

ఎంజీఎంలో అత్యవసర వైద్యం అందక ఇద్దరి మృతి

వరంగల్‌: ఎంజీఎంలో జూడాల సమ్మె మూడో రోజూ కొనసాగుతోంది. ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్లు అత్యవసర సేవలు నిలిపివేయడంతో చికిత్స అందక ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో మృతుల బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. మరోవైపు తమ…

వార్తలు

రాజ్యసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన  కొనసాగుతోంది. ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌  చేశాయి. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌…

వార్తలు

భాజపాతోనే తెలంగాణ సాధ్యం

అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం ఏర్పాటు కిషన్‌రెడ్డి దీక్ష ముగింపు సభలో సుష్మాస్వరాజ్‌ న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని భాజపా అగ్రనేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,850గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.30,900గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర…

హైదరాబాద్

సమాజాన్ని మార్చగలిగే శక్తి గురువులకే ఉంది

హైదరాబాద్‌: భావిభారత్‌ పౌరుల వ్యక్తిత్వం తరగతి గదుల్లోనేదని విద్యార్థులు సరైన తీరులో శిక్షణ పొందితే మంచి సమాజం రూపొందుతుందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారిధి అన్నారు. ఈ సమాజాన్ని మార్చే శక్తి గురువులకే ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా…

వార్తలు

ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా

ఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో ఈ రోజు బొగ్గు గనుల కేటాయింపులపై గొడవ కొనసాగింది. ఇందుకు ప్రధానే కారణమని ఆయన రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సభలను జరగనిస్తే చర్చిద్దామని ఉభయసభల స్పీకర్లు చెప్పినా వారు వినకుండా ఆందోళన చేయటంతో…

వార్తలు

సింహాద్రి ఎన్‌టీపీసీకి బొగ్గు కొరత

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడలో ఉన్న సింహాద్రి ఎన్‌టీపీసీలో బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో 1500 మోగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న ఈ యూనిట్‌లో విద్యుదుత్పత్తిని 1300 మెగావాట్లకు కుదించారు.

హైదరాబాద్

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో  ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

నల్గొండ మాజీఎంపీ ఇంట్లో చోరీ

నల్గొండ మాజీఎంపీ అకారపు సుదర్శన్‌ ఇంట్లో చోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ.4లక్షల విలువ   చేసే నగలు, రూ లక్ష నగదును దోచు కెళ్లారు. మాజీ ఎంపీ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు…

వార్తలు

నేడు ఆజాద్‌, షిండేలతో తెలంగాణ జేఏసీ భేటీ

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం సబీ ఆజాద్‌ను తెలంగాణ జేఏసీ నేతలు మధ్యాహ్నం కలువనున్నారు. తెలంగాణ మార్చ్‌ పర్యవసానాలను వివరించి, ఆలోపే తెలంగాణపై నిర్ణయం  తీసుకోవాలని, లేనిపక్షంలొ జరుగబోయే పరిణామాలకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని…