Wednesday, 4 November 2026

September 2012

జిల్లా వార్తలు

బొగ్గు కొరతతో కేటీపీఎస్‌లో తగ్గిన ఉత్పత్తి

వరంగల్‌: కాకతాయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (కేటీపీఎస్‌)లో బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుదుత్పత్తి సగానికి పడిపోయింది. 500 మెగావాట్ల ఉత్పత్తికిగాను 300 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే చేస్తున్నాట్లు అధికారులు తెలియజేశారు.

వార్తలు

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 85 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 30 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లతో రూపాయి మారక విలువ 17 పైసలకి తగ్గి…

హైదరాబాద్

మూడో రోజుకు చేరిన జూడాల సమ్మె

హైదరాబాద్‌: డిమాండ్ల సాధన కోసం చేపట్టిన జూనియర్‌ వైద్యుల సమ్మె మూడో రోజకు చేరింది. మంగళవారం రాత్రి పదిన్నర వరకు సచివాలయంలో వైద్య ఆరోగ్య కార్యదర్శి రత్నకిశోర్‌తో జూడాలు జరిగిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వాను పత్రుల్లో సేవల…

వార్తలు

నేడు కర్నూలు జిల్లాలో సీఎం రెండో రోజు పర్యటన

కర్నూలు: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం  కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో వ్యవసాయ గోదాములను సీఎం అందుబాటులోకి  తేనున్నారు. 10 గంటలకు…

హైదరాబాద్

14 నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: ఈ నెల 14వ తేదీ నుంచి బీఎడ్‌ ప్రవేశాల కోసం (ఎడ్‌సెట్‌-2012) వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఎడ్‌సెట్‌  కన్వీనర్‌ వెంకట్రావు ఈ మేరకు తెలియజేశారు.

వార్తలు

ఈ నెల 8న రాష్ట్రపతి తిరుపతి రాక

తిరుపతి: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 8వ తేదీన తిరుపతి రానున్నారు. చైన్నై నుంచి వాయుసేన విమానంలో బయలుదేరి శనివారం రాత్రి 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. స్వాగత కార్యక్రమం అనంతరం రోడ్డుమార్గం గుండా 8.45 గంటలకు తిరుమల చేరుకుంటారు.…

వార్తలు

నేడు సునీత స్పేన్‌వాక్‌

హ్యూస్టన్‌: భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌ బుధవారం మరోసారి స్పేస్‌వాక్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన అకిహికో హోషిడే కూడా పాల్గొంటారు. వీరిద్దరూ కొద్ది రోజుల కిందట అంతర్జాతీయ అంతరక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు సంబంధించి అసంపూర్తిగా…

వార్తలు

శ్రీశైలం జలాశయంలోకి భారీగా ఇన్‌ఫ్లో

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 1,26,276 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 843.80 అడుగులకు చేరుకోగా. పూర్తిస్థాయి నీటిమట్టం 885…

ముఖ్యాంశాలు

కేఏ పాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్‌ పాల్‌ (కెఏ పాల్‌)కు రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. సోదరుడు డేవిడ్‌ రాజు హత్యకేసులో అరెస్టైన పాల్‌కు…